| పేరు (ఆంగ్లం) | Piduparti Somanadhudu |
| పేరు (తెలుగు) | పిడుపర్తి సోమనాధుడు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | పిడుపర్తి బసవారాధ్యు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | పాల్కురికి సోమనాధుడు రచియించిన ద్విపద బసవపురాణమును తెనుగున నేడాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | పిడుపర్తి సోమనాధుడు |
| సంగ్రహ నమూనా రచన | సీ. విరచించె జైమిని వేదపాదస్తవం బొకపాదమున వేదయుక్తినిలిపి హరభక్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పె ప్రతిభ సోమేశుడారాధ్యచరిత సరవి శ్రీనాథు డాచరిత పద్యప్రబంధముచేసె ద్విపదలు తఱుచునిలిపి యాతండె పద్యకావ్యముచేసె నైధష మంచితహర్షవాక్యముల బెట్టి సోమగురువాక్యములు పెట్టి భీమసుకవి గరిమ బసవపురాణంబు గణనజేసె గాన బూర్వకావ్యము వేఱుగతిరచించు వారి కాదికావ్యోక్తులు వచ్చినెగడు. |