| పేరు (ఆంగ్లం) | Nutakki Raghavendra Rao |
| పేరు (తెలుగు) | నూతక్కి రాఘవేంద్ర రావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 05/17/1946 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కోలాటం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కోలాటం |
| సంగ్రహ నమూనా రచన | అక్షరాలను నిద్రలేపి పదాలుగా జతకూడి వితర్కాన్ని మైనస్ చేసి, తర్కంతో భావాలను హెచ్చించి , సందేహాలతో భాగించి లవహారాలు కర్మకు వదిలేసి శేషమే చివరకు అపురూపం కూడికల తీసివేతల జీవితం. |
కోలాటం
అక్షరాలను
నిద్రలేపి
పదాలుగా
జతకూడి
వితర్కాన్ని
మైనస్ చేసి,
తర్కంతో
భావాలను
హెచ్చించి ,
సందేహాలతో
భాగించి
లవహారాలు
కర్మకు వదిలేసి
శేషమే చివరకు
అపురూపం
కూడికల తీసివేతల
జీవితం
భాగాహారం
హెచ్చవేతలలో
వ్యక్తీకరించడం
అర్ధమేటిక్
బ్రతుకులలో
సాహిత్యం
అనుసందానం
అది
జీవన
కోలాటం .
https://nutakki.wordpress.com/2015/11/21/%E0%B0%95
———–