జీడిగుంట నరసింహమూర్తి (Jeedigunta Narasimhamurthy)

Share
పేరు (ఆంగ్లం)Jeedigunta Narasimhamurthy
పేరు (తెలుగు)జీడిగుంట నరసింహమూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిప్రముఖ కథా రచయిత, కార్టూనిస్ట్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమువ్వలగంటల రిక్షా”(కథ)
కింకర్తవ్యం”(కథ)
గుండె కాయ
కథంటే..
అంచనా
ఆంతర్యాలు
ఇంప్రూవ్ మెంట్
ఉతుకు
తేలుకుట్టిన దొంగ
నా అనేవాళ్లు
పొగమ్మారి
ప్రమాణం
బంధం
రోగమేరా జీవితం
శంకరం పెళ్లీ
సత్కారం
సలహా
హైదరాబాద్ రిటర్న్డ్


ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.acchamgatelugu.com/2021/03/cartoons-jnm.html,

https://kathanilayam.com/writer/1569,

http://maalika.org/magazine/2020/07/31/

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఅన్ని ప్రముఖ పత్రికలలోనూ 170 కధలు ప్లస్ , ఆకాశవాణి కడప, ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రాలలో సుమారు 20 కధానికలు పైగా ప్రసారం జరిగింది.ప్రస్తుతం ముఖ్య పత్రికలలో రచనా వ్యాసంగం కొనసాగుతోంది. ఇది కాకుండా 2017 నుండి కార్టూన్ రంగంలోకి అడుగుబెట్టి, ప్రింట్ పత్రికలలోనూ, వెబ్ పత్రికలలోనూ వెయ్యికి పైగా కార్టూన్లు వెయ్యడం జరిగింది. ఆ ప్రవృత్తి ఇంకా కొంసాగుతూనే వుంది
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజీడిగుంట నరసింహ మూర్తి- శని భగవాన్ ది గ్రేట్ …
సంగ్రహ నమూనా రచనజీడిగుంట నరసింహ మూర్తి- శని భగవాన్ ది గ్రేట్ …

శని భగవాన్ ది గ్రేట్ …. – జీడిగుం ట నరసిం హమూర్తి

ఏదీ కలిసి రావడం లేదని శని
పూజలు చేయించు కుం టే
ఫలితం ఉం టుం ది అని
ఎవరో చెపితే నమ్మి గుడి
దాకా వెళ్లి ఆచార్యు ల గారిని
కనుక్కు ని పూజకు ఎం త
డబ్బు ఖర్చు పెట్టాల్సి
ఉం టుం ది అని అడిగి
ఆయన చెప్పి న వస్తువుల లిస్ట్
విన్నా క కం గుతిని వెనక్కి
వచ్చే సాడు పరమేశం .అసలే
చేతిలో డబ్బు ఆడక
ఇబ్బం దులు పడుతూ ఉం టే

ఈ శని పూజలు చేయించడానికి డబ్బు లు ఎక్క డనుం డి తేవాలని అతని బాధ .
“పోనీ ఇం ట్లో పనికిరాని ఇనప సామాను , ఇం కా పాత బట్టలు, చెప్పు లు ఉం టే ఎవరికైనా ఇచ్చేయ్యి. దానితో ఎం తో కొం త శని ప్రభావం తగ్గుతుం ది.
అప్పు డప్పు డు నల్ల నువ్వు లు , నూనె ఉప్పు లాం టివి దానం చెయ్యి. అవి తీసుకునే ప్రత్యే కమైన వ్య క్తులు వుం టారు. గుళ్ళో అడిగితే ఆ వివరాలు చెపుతారు.
కానీ ఒక ముఖ్య మైన విషయం గుర్తిం చుకో. . ఈ వస్తువులు ఎవరికిచ్చి నా వాళ్ళ చేతికి మాత్రమే ఇవ్వు . అప్పు డే దాని ఫలితం ఉం టుం ది. అన్న ట్టు ఆ
వస్తువులు అం టగట్టి నీ సమస్య లు తొలగిం చుకోవాలం టే అవతలి వ్య క్తులు అం దరూ సిద్దం గా ఉం డరు. దానితో పాటు కనీసం ఒక ఏభై రూపాయలైనా
వారి చేతిలో పెడితే నీ బాధలన్నీ తొలగిపోవాలని మనసారా దీవిస్తారు. ” అం టూ ఇలా ఎం తోమం ది ఉచిత సలహా పారేశారు.

———–

You may also like...