| పేరు (ఆంగ్లం) | KommanaPalli Ganapathi Rao |
| పేరు (తెలుగు) | కొమ్మనాపల్లి గణపతిరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | లక్ష్మి |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | హెచ్.ఎం.టి ఇంజనీరు , రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | • అగ్నిశ్వాస • అరణ్యకాండ • అసురవేదం • బలిధానం • బెట్టర్ హెర్ • బ్లాక్ మాంబా • దేవ గాంధారం • గోరు వెచ్చని సూర్యుడు • గ్రాండ్ మాష్టర్ • హంసగీతం • కాండవ దహనం • మేజర్ సంగ్రామ్ • మృత్యుంజయుడు • మిస్.మేనక. ఐపియస్ • నాని • ఒక్క క్షణం • ప్రణయ ప్రభంధం • రోషనారి • శత ధినోత్సవం • శతగ్ని • సినీస్టార్ • ది జడ్జిమెంట్ • పడిలేచే కడలి తరంగం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kathanilayam.com/writer/1765 https://www.teluguone.com/grandalayam/amp/ |
| పొందిన బిరుదులు / అవార్డులు | అతనికి ఐదు నంది పురస్కారాలు లభించాయి. 2016లో ఈటీవీలో దాసరినారాయణరావు కథ “అభిషేకం” కు అతను స్క్రీన్ ప్లే చేసాడు. దానికి భారతీయ భాషలలో సోలో రచయితగా 2390 ఎపిసోడ్సు రాసిన స్క్రీన్ ప్లే రచయితగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం లభించింది. |
| ఇతర వివరాలు | తెలుగు నవలా సాహిత్యంలో పేరెన్నికగన్న రచయితలలో ఒకడు.[1] కొమ్మనాపల్లి శైలి సున్నితంగా భావగర్భితంగా ఉండి మనసును హత్తుకుంటుంది. రాసినవి కొన్ని నవలలే అయినాకూడా పాఠకుల ఆదరణ పొందగలిగినవి. అతను అనేక సినిమాలకు, సీరియళ్లకు కథలు, సంభాషణలు రాసాడు |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |