| పేరు (ఆంగ్లం) | Makdhum Mohiyuddhin |
| పేరు (తెలుగు) | మఖ్దూం మొహియుద్దీన్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
మఖ్దూం మొహియుద్దీన్
తెలంగాణ నేలలో వీరుల రక్తం, గాలిలో శౌర్యం ఇమిడి పోయిందని పోరాటాల ద్వారా, కవిత్వం ద్వారా ప్రపంచానికి తుపాను మోతతో వినిపించిన ప్రజా కవి మగ్దూం మొహియుద్దీన్.
మెదక్ జిల్లాలోని ఆందోల్ లో జన్మించాడు. పూర్తి పేరు అబూసయీద్ మహమ్మద్ మఖ్దూం మొహి యుద్దీన్ ఖాద్రీ. 1933నాటికే ఫ్యూడలిజం, ఫాసి జం, సామ్రాజ్యవాదాలను నిరసిస్తూ కవిత్వం రాసి మంచికవిగా పేరు పొందాడు. 1937లోఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఎ.పట్టా పొందా డు. హైదరాబాదులోని గవర్నమెంట్ సిటీకాలేజీలో కొంతకాలంలెక్చరర్ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఆఉద్యోగానికిరాజీనామాచేసిపూర్తికాలపుకార్యకర్తగా కమ్యూనిస్టుపార్టీలో చేరాడు. హైదరా బాదు నగర యూనిట్ కమ్యూనిస్టు పార్టీలో మొదటి కార్యదర్శి ఈయనే.1953-54లలోవిన్నాలోనిప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాల యంలో పనిచేశాడు. 1954లోఅఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు ఎన్నికైనాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై 1969 వరకూ, ఆ సభలోప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా డు. ఈయన రాసిన“ఆతిష్కదా” (అగ్నిగుండం), “తెలంగాణా”,“ హవేలీ”, “రూపే ఫగ్ పూర్” మొదలైన కవితలు చాల ప్రసిద్ధమైనవి. “గులేతర్”, “సుర్?సవేరా”, “బిసాత్ – ఎ – రక్స్” అనేవి ఈయన ఉర్దూ కవితా సంపుటాలు.
———–