కోసూరి ఉమాభారతి (Kosuri Umabharathi)

Share
పేరు (ఆంగ్లం)Kosuri Umabharathi
పేరు (తెలుగు)కోసూరి ఉమాభారతి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునా పేరు ఉమాభారతి… నేను ఓ కళాకారిణి. కూచిపూడి నాట్యకారిణి.. నృత్య గురువు… రచయిత్రి. చలన చిత్రాల్లో నటించాను : సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా. జెమినీ TV పై “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ TV లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు మరియు నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించాను. USA లోని హ్యూస్టన్ మహా నగరంలో ‘అర్చన ఫైన్_ఆర్ట్స్ అకాడెమీ’ స్థాపించి మూడు దశాబ్దాలు దాటింది. రచయిత్రిగా మూడు నవలలు, రెండు కధా సంపుటాలు, ఒక వ్యాసా సంపుటి వెలువడ్డాయి. మా తల్లితండ్రుల పేరిట “శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ (సాహిత్య-సాంస్కృతిక-సామాజిక సేవా సంస్థ) స్థాపించి మూడు సంవత్సరాలుగా .. ‘కధా-కార్టూన్-కవిత’ల పోటీలు కాక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మూగాజీవాల సంక్షేమార్ధం నిత్యం కృషి చేస్తుంటాను. యోగాభ్యాసన నా అభిరుచి. నృత్యమే జీవితంగా, సాహిత్యం ఊపిరిగా, మూగజీవుల సంరక్షణ నా జీవితాశయంగా మనుగడ సాగిస్తున్నాను. నేను B.A Economics M.A Political Science చేసాను. USA కి 1980 లో వచ్చాను… నాకు ఓ కొడుకు, ఓ కూతురు. నా భర్త తో సహా వారు కూడా Health care workers..
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅపరాధిని (కథ)
సంగ్రహ నమూనా రచన

కోసూరి ఉమాభారతి

———–

You may also like...