| పేరు (ఆంగ్లం) | Jinukala Venkatesh |
| పేరు (తెలుగు) | జినుకల వెంకటేష్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నివారణే ముద్దు ( కవిత) |
| సంగ్రహ నమూనా రచన | కాంతిని కమ్మిన కరిమబ్బు లాగ కరోనా క్రిమి దేహాల్లో దాగివున్నది |
జినుకల వెంకటేష్
నివారణే ముద్దు ( కవిత)
కాంతిని కమ్మిన
కరిమబ్బు లాగ
కరోనా క్రిమి
దేహాల్లో దాగివున్నది
క్షణ క్షణం
కరోనా కలవరం
తొడిమతో సహా తుంచేస్తుంది
మనోధైర్య కుసుమాన్ని
పిరికితనంతో
వాడిపోవడమెందుకు
రాలిపోవడమెందుకు
టీకా వసంతమై వచ్చిందిగా
చిగురించాలి మెండుగా
పుష్పించాలి నిండుగా
నివాళుల దాకా వద్దు
నివారణే ముద్దు
———–