దిలీప్.వి (dileep vanapakala)

Share
పేరు (ఆంగ్లం)dileep vanapakala
పేరు (తెలుగు)దిలీప్.వి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2020/11/%e0%b0%
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునా పేరు దిలీప్.వి. మాది తెలంగాణ లోని ఉమ్మడి వరంగల్ జిల్లా లో నూతనంగా ఏర్పడ్డ ములుగు జిల్లా లోని మల్లంపల్లి గ్రామం. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.  చిన్నప్పటినుండి  విభిన్న సాహిత్యాలను చదవడం అలవర్చుకున్నాను. సమాజం లో జరుగుతున్న అన్నిరకాల వివక్షలను, అసమానతలను, అన్యాయాల్ని ప్రశ్నించడానికి కవితా యాత్ర చేస్తున్నాను. 
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకనుక్కోండి (కవిత)
సంగ్రహ నమూనా రచనఆకలైతే కాదు
నన్ను చంపింది
పస్తులుoడి ఆకలితో
అలమటించిన
దినములెన్నో…

దిలీప్.వి
కనుక్కోండి (కవిత)

ఆకలైతే కాదు
నన్ను చంపింది
పస్తులుoడి ఆకలితో
అలమటించిన
దినములెన్నో…
పేదరికం కాదు
నన్ను వల్లకాటికి చేర్చింది
అయితే..
ఇన్నేళ్ల నుండి దానితోనే కదా
సావాసం చేస్తున్నది
కరోనాకా
నేను బలిఅయినది?
కాదు కాదు… అసలే కాదు
దేనికి నేను బలి అయిందో
తెలియదా మీకు?
ఇంటికి చేరుతానని
ఇంటికి దీపమైతానని
నన్ను నడిపించిన ఆశ
విగతజీవిగా మారి
కన్నవారికి మిగిల్చిన నిరాశ
కారకులెవరో కనుక్కోండని
ప్రశ్నగా మారి వెళుతున్న…
https://www.neccheli.com/2020/11/%e0%b0%95%e0%b0%a8%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/

———–

You may also like...