| పేరు (ఆంగ్లం) | Lakshmi Devaraj |
| పేరు (తెలుగు) | లక్ష్మీ దేవరాజ్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ఎకౌంటిగ్ టీచర్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఎందుకు (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | కంటికి కనిపించని జీవి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే మార్స్ వరకూ వెళ్ళిన మనిషి మౌనంగా మిగిలిపోయాడేం? |
లక్ష్మీ దేవరాజ్
ఎందుకు (కవిత)
కంటికి కనిపించని జీవి
కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే
మార్స్ వరకూ వెళ్ళిన మనిషి
మౌనంగా మిగిలిపోయాడేం?
ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బు
ఆరోగ్యాన్ని మాత్రం కొనలేదని
మరోసారి మరచిపోయాడేం?
డైనోసార్లు….సరే ఎప్పటివో
పులులు మాత్రం నిన్నమొన్నేగా
కాలగర్భంలో కలిసిపోతుంటే
అంటీముట్టనట్టున్న మనిషి
ఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు?
ప్రకృతి నేర్పే పాఠం కష్టమే
ఇది మన దురాశ వల్ల కలిగిన నష్టమే
ఇకనుంచైనా
బాహ్య శుభ్రంతో పాటు
అంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం
అలాగే
ప్రపంచంలో మనతోపాటు సంచరించే
ప్రతీజీవి ప్రాణంఖరీదు
మనిషి ప్రాణంతో సమానమే అని ఒప్పుకుందాం
https://www.neccheli.com/2020/04/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–