వాడ్రేవు వీరలక్ష్మీ దేవి (Vadrevu VeeraLakshmi Devi)

Share
పేరు (ఆంగ్లం)Vadrevu VeeraLakshmi Devi
పేరు (తెలుగు)వాడ్రేవు వీరలక్ష్మీ దేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుశరభవరం
విద్యార్హతలు
వృత్తికవయిత్రి, రచయిత్రి, కాలమిస్టు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు24 కారెట్ కథ (1983)
ఆకులో ఆకునై [6]
సత్యాన్వేషి చలం[7]
కొండఫలం మరికొన్ని కథలు[8]
మా ఊళ్ళో కురిసిన వాన
వెల్లువ
ఇతర రచనలుhttp://vihanga.com/?author=19
ఈ-పుస్తకాల వివరాలుhttps://kinige.com/author/Dr.+
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలువాడ్రేవు వీరలక్ష్మీదేవి తూర్పు గోదావరి జిల్లా శరభవరం గ్రామంలో పుట్టారు. రాజమండ్రి లో చదువుకుని కాకినాడలో కళాశాల అధ్యాపకురాలిగా సుదీర్ఘ కాలం పనిచేసారు. సత్యాన్వేషి చలం అనే అంశం మీద ఆంధ్రాయూనివర్శిటీ లో పరిశోధన కు బంగారుపతకం పొందారు.
మూడు కథాసంకలనాలు, రెండు శీర్షికా సంకలనాలు, రెండు సాహిత్యవ్యాస సంకలనాలు, అరవై భారతీయనవల మీద సమీక్షా వ్యాస సంకలనం ప్రచురించారు. నండూరి సుబ్బారావు గారి మీద కేంద్రసాహిత్య అకాడెమీకి మోనోగ్రాఫ్ రాశారు. ప్రస్తుతం సారంగ అంతర్జాల పత్రిక లో కొన్ని శేఫాలికలు పేరుతో సాహిత్యప్రశంసాత్మక వ్యాసాలు రాస్తున్నారు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొండఫలం మరికొన్ని కథలు
సంగ్రహ నమూనా రచనకొందరిని చూసి జీవితం అంటే ఏమిటో గ్రహించాను. మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో తెలుసుకున్నాను. చివరికి ఈ ప్రయాణం నన్ను ఎక్కడికి చేర్చింది అని ఈ రోజు ఆలోచించుకుంటే తిరుగుడు మెట్లలాగ నన్ను నా బాల్యజీవన తరుచ్ఛాయల్లోకే తీసుకువెళ్తోందని అర్థమయింది. అది నా చుట్టూ నా కోసం, నా వారందరి కోసం, ఈ ప్రపంచమంతా నాదైన నా వారందరి కోసం నేను నిర్మించుకోవలసిన ఒక మానవీయ లోకం. ఆ లోకంలో అసమానతలు ఉండవు. వాటికి కారణమైన వర్ణాలు, వర్గాలు, లింగబేధాలు పోతాయి. ప్రేమ అనబడే దయ పారావతాలు ఎగురుతూ ఉంటాయి’

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి
కొండఫలం మరికొన్ని కథలు

‘కొందరిని చూసి జీవితం అంటే ఏమిటో గ్రహించాను. మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో తెలుసుకున్నాను. చివరికి ఈ ప్రయాణం నన్ను ఎక్కడికి చేర్చింది అని ఈ రోజు ఆలోచించుకుంటే తిరుగుడు మెట్లలాగ నన్ను నా బాల్యజీవన తరుచ్ఛాయల్లోకే తీసుకువెళ్తోందని అర్థమయింది. అది నా చుట్టూ నా కోసం, నా వారందరి కోసం, ఈ ప్రపంచమంతా నాదైన నా వారందరి కోసం నేను నిర్మించుకోవలసిన ఒక మానవీయ లోకం. ఆ లోకంలో అసమానతలు ఉండవు. వాటికి కారణమైన వర్ణాలు, వర్గాలు, లింగబేధాలు పోతాయి. ప్రేమ అనబడే దయ పారావతాలు ఎగురుతూ ఉంటాయి’
https://kinige.com/book/Kondaphalam+Marikonni+Kathalu

———–

You may also like...