పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు (Ushashree (Puranapanda Suryaprakasa Deekshithulu))

Share
పేరు (ఆంగ్లం)Ushashree (Puranapanda Suryaprakasa Deekshithulu)
పేరు (తెలుగు)పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు
కలం పేరుఉషశ్రీ.
తల్లిపేరుకాశీ అన్నపూర్ణ
తండ్రి పేరుపురాణపండ రామూర్తి
జీవిత భాగస్వామి పేరుసత్యవతి
పుట్టినతేదీ16/03/1928
మరణం07/09/1990
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారం
విద్యార్హతలుడిగ్రీ
వృత్తిఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన “ధర్మ సందేహాలు” కార్యక్రమము చాలా పేరు పొందింది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు.
పురాణ ప్రవచనంలోనే కాక ప్రత్యక్ష వ్యాఖ్యానాలలోనూ తెలుగు శ్రోతలపై చెరగని ముద్ర వేసిన ‘గళగంధర్వుడు’
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఉషశ్రీ రచనలలో ఉషశ్రీ మహాభారతం ( 4 సంపుటాలు ), సుందరకాండ , శ్రీకృష్ణావతారం ,ఇంటిటా ఉండవలసిన ఉషశ్రీ రచనలు, ధర్మ సందేహాలు , మొదలైన పుస్తకములు ఉన్నవి.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://archive.org/details/Ushashree-/
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. భగవద్గీతనీ, సుందరాకాడనీ అందరికీ అర్థమయ్యేలా చేశారాయన. ‘సమస్త సన్మంగళాని భవంతు…’ మొదలుకొని ‘స్వస్తి’ పలికే వరకూ ప్రత్యక్షరం స్పష్టంగా, సూటిగా జన హృదయాలను తాకేది. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అది అతిశయోక్తి కాబోదు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఉషశ్రీ ఉపన్యాసాలు – రామాయణ భారతాలు
సంగ్రహ నమూనా రచనఉషశ్రీ ఉపన్యాసాలు – రామాయణ భారతాలు

You may also like...