| పేరు (ఆంగ్లం) | Ram Mohan Timmaraju |
| పేరు (తెలుగు) | తిమ్మరాజు రామ మోహన్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | నిండు జీవితం అనుకున్నదొక్కటి.. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.gotelugu.com/serials/nindujevitham.pdf |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అనుకున్నదొక్కటి.. – తిమ్మరాజు రామ్ మోహన్ |
| సంగ్రహ నమూనా రచన | అనుకున్నదొక్కటి.. – తిమ్మరాజు రామ్ మోహన్ |
అనుకున్న దొక్క టి.. – తిమ్మ రాజు రామ్మోహన్
ఇం కా పూర్తిగా తెల్లవారలేదు, అలారం మోగలేదు. అయినా
రాత్రం తా కలత నిద్రతో గడిపిన నేను మాత్రం “ఎన్నా ళ్ళో
వేచిన హృ దయం ” అని పాడుకుం టూ ఉషారుగా నిద్ర
లేచేసాను . లేడికి లేచిం దే పరుగుగా చక చకా
తయారవడం కూడా మొదలుపట్టాను . నా ఈ హడావుడికి
కారణం తెలుసుకోవాలం టే సరిగ్గాఒక్క రోజు ముం దుకు
వెళ్దాం. నిన్న ఇదే సమయానికి నిదానం గా పేపర్
చదువుకుం టునప్పు డు నా ఏకైక పుత్రారత్నం కేశవ్ “నాన్న ,
నీకు ఫేసుబుక్ లో ఫ్రెం డ్ రిక్వె స్ట్ వచ్చిం ది” అని దాదాపుగా
అరిచాడు, నాకేదో నోబెల్ ప్రైజ్ వచ్చి నట్టు. మిగతా
విషయాలలోనే అం తం త పరిజ్ఞానమున్న నాకు ఫోన్
విషయం లో తెలివితేటలు దాదాపు సున్నా . ఫోన్ కేవలం
మాట్లాడానికి మాత్రమే వినియోగిం చే విం త మనిషిని నేను.
కేశవ్ మాత్రం ఇది ఒక అవమానం గా భావిస్తాడు.
ఎం దుకం టే వాళ్ళ స్నే హితుల తం డ్రులం దరు ఫోన్
వాడకం లో దాదాపు డాక్టరేట్లు సం పాదిం చేసారు. అం దుకే
మావాడు నా పేరు మీదకూడా పేస్ బుక్, వాట్సా ప్
అకౌం ట్లు తెరవడమే కాకుం డా నా ఆట కూడా తానే
ఆడేస్తుం టాడు. ఇన్ని రోజుల తరువాత నా అకౌం ట్లో ఈ
కదలిక (అదేనం డి, ఫ్రెం డ్ రిక్వె స్ట్) సం తోషం తో వాడిని ,
ఆశర్యం తో నన్ను ముం చేసేం ది.
ఈ ఫ్రెం డెం టి , రిక్వె స్ట్ ఏం టి అని ఆలోచిస్తున్న నాకు, మా
కేశవ్ “ఎవరో మీ బిఎస్సి క్లాసుమేట్ నిత్యానం దట, మీరు
తాను అనుకున్న సత్యారావు అయితే వెం టనే ఫేసుబుక్ లో రిక్వె స్ట్ ఆక్సి ప్ట్ చేసి థం బ్ అప్ పెట్టమన్నా డు.”. నేను వెం టనే “ఓహ్ నిత్యా నం దమా, ఎం త
సం తోషమైన వార్త. కేశవ్, ఆ గోలేదో నువ్వు పడు. వాడిని వెం టనే ఫోన్ నెం బర్ ఇమ్మ ను. నేను వాడిని చూసి దాదాపు నలభై ఏళ్ళు అవుతోం ది. ఈ
ఉర్లోనే ఉం టె వెం టనే మాట్లాడాలి, కాదు కలవాలి” అన్నా ను. మా కేశవ్ ఏ మాయ చేసాడో (నా ఫోన్ తో) కాని ఒక్క రోజులో, అదే ఈ రోజు వాడి ఇం టికి
వెళ్లే ఏర్పా టు చేసాడు. అం దుకే నా ఈ అనం దం . తొం దర తొం దరగా తయారయ్యి , మా కేశవ్ ని తీసుకుని వాళ్ళిం టికి చెప్పి న సమయానికి కాస్త
ముం దుగానే చేరాను ఎన్నో ఊహలతో, ఆలోచనలతో. ఇం క చూడం డి, అదే చదవం డి నా విం త అనుభవం గురిం చి.
కాలిం గ్ బెల్ కొట్టిన కాసెపటకి, ఒక ఆవిడ వచ్చి తలుపు తీసి ఫోన్లో చూస్తూ ఎవరు కావాలి అని అడిగిం ది. నేను నిత్యా నం దం చిన్న ప్ప టి స్నే హితుడిని ,
కలవడానికి వచ్చా ను అన్నా డు. ఆవిడ ఇం కా ఫోన్ వైపే చూస్తూ లోపలికి రం డి అని వెళ్ళిపోయింది. హాల్లో కూర్చు న్న మా నిత్యా నం దం “రా కూర్చో “
అన్నా డు, మోహం లో ఎటువం టి భావం లేకుం డా (ఎం దుకం టే వాడి చూపు కుడా ఒక పెద్ద ఫోన్ వైపే ఉం ది). నేనే మెల్లగా తేరుకుని “ఎలా ఉన్నా వు,
చాలా సం వత్స రాలు అయింది మనం కలసి” అన్నా ను.
వాడు బుర్ర ఊపుతూ, ఫోన్లో చూస్తూ “ఒక్క నిమిషం ఈ ఆట అయిపోతుం ది” అన్నా డు. మా వాడు నా చెవిలో “నాన్న , అం కుల్ చూస్తున్న దాన్ని దాని
టాబ్ అం టారు, అం దులో చాల ఆటలు ఉం టాయి” అన్నా డు, ఇదం తా మనం కోల్పోయాం అన్న ట్టుగా. ఇలా పది నిముషాలు గడిచిపోయాయి గాని
నిత్యానం దం మాత్రం ఫోను లోం చి తలెత్తలేదు. మెల్లగా నేనే “కాస్త, మం చినీళ్లు ఇప్పి స్తావా” అన్నా ను. దానికి వాడు ఇప్పు డే మా ఆవిడకి మెసేజ్ పెడతాను
మం చినీళ్లు తీసుకు రమ్మ ని” అన్నా డు. నాకెం దుకో చాలా ఆశర్యం వేసిం ది పక్క గదిలో ఉన్న ఆవిడకి మెస్సే జా అని.
ఇం తలో అం దాకా తలుపు తీసినావిడ మం చినీళ్ల గ్లాసులతో వచ్చా రు. మా నిత్యా నం దం కాస్త తలెత్తి “మా ఆవిడ కళ్యా ణి” అని పరిచయం చేసాడు. నేను
కుడా నా గురిం చి పరిచయం చేసుకుం టుం డగానే ఆవిడ నా వైపు చూస్తూ టీవీ పెట్టేసారు. నిత్యా నం దం “మా ఆవిడకి రోజు ఈ టైం కి ఈ సీరియల్
చూడటం అలవాటు, ఒక్క అరగం ట సేపే వస్తుం దిలే ” అన్నా డు భరిం చక తప్ప దు అన్న ట్టుగా. నేను మొహమాటానికి “పరవాలేదులే” అని వాడితో మా
చిన్న ప్ప టి రోజుల గురిం చి మాట్లాడం మొదలు పెట్టాను. నా మాటల శబ్దము విని, ఆవిడ టీవీ సౌం డ్ పెం చుకుం టూ టీవీకి దగ్గరగా కుర్చీ నీ
జరిపేసుకున్నా రు. ఈ సం దులో మా నిత్యానం దం మళ్ళి ఫోన్లోకి , అదే టాబ్ లోకే వెళ్ళిపోయాడు, ఈ సారి చెవిలో ఇయర్ ఫోన్ కూడా పెట్టుకున్నా డు.
నేను మనసులో “భగవం తుడా ఏమిటీ పరిస్థితి, వీడు ఎప్పు డు మాట్లాడతాడు, అసలు మాట్లాడతాడా” అనుకుం టూ జరుగుతున్న విచిత్రాన్ని చూస్తూ,
విం టూ కూర్చు న్నా ను. మా నిత్యానం దం మాత్రం వాడిలో వాడు నవ్వు కోవడం , అరవటం లాం టి విన్యా సాలు చేస్తూనే ఉన్నా డు. వాళ్ళా విడ కూడా అస్స లు
సమయం వృ ధా చేయకుం డా టీవీ సీరియల్ విరామం లో ఫోన్ చూడడం లాం టివి చేస్తున్నా రు. వాళ్లిదరికి ఇక్క డో మానవుడు ఉన్న ట్టు కూడా పట్టట్లేదు.
ఎలా అయితేనేం టీవీ సీరియల్ అవ్వ డం , ఆవిడ ఇం కో సీరియల్ పెట్టకుం డా టీవీ ఆపేసి నా వైపు దయతో చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. మా
నిత్యానం దం కూడా ఫోన్ లోం చి బయటకు వచ్చి “ఇం కెం టిరా విశేషాలు” అన్నా డు, అప్ప టికే బోల్డన్ని విషయాలు చెప్పు కున్న ట్టుగా. అమ్మయ్య అని కాస్త
ఆనం దపడేలోపే , లోపలనిం చి ఐదారేళ్ళ లోపల ఉన్న ఒక పాప , బాబు వారి వెం టే పరిగెడుతూ ఒక అమ్మాయి వచ్చా రు. ఆ పిల్లలిద్దరి చేతిలో ఉన్న
ఫోన్లని ఇచ్చే మని ఆ అమ్మాయి , ఇవ్వ మని వాళ్ళు గొడవ పడుతున్నా రు. అప్ప డు నిత్యా నం దం “మా అమ్మాయి దీప వాళ్ళ పిల్లలు చైతన్య , చిత్ర” అని
పరిచయం చేసాడు. ఆ అమ్మాయి నాతొ హలో అం కుల్ అని, వాళ్ళ పిల్లలతో “తాతకు పాటలు, డాన్స్ ఇష్టం ట మీ కొచ్చి న పాటలన్ని డాన్స్ చేసి
చూపిం చం డి” అం ది. నిత్యానం దం కూడా “వీళ్ళు చాల బాగా డాన్స్ చేస్తారు” అని చూసి తరిం చు అన్న ట్టుగా చూసాడు.
ఇం క ఆ పిల్లలు (కాదు పిడుగులు) అం దుకుని పాటకి అర్థం తెలీకపోయినా, డాన్స్ భం గిమలకి అర్థం తెలికపోయినా పూర్తిగా లీనమైపోయి పాట , డాన్స్
మొదలు పెట్టారు. అం త చిన్న పిల్లల నోట అటువం టి మాటలు, చేష్టలు చూడడానికి బయటవాడిని నాకే ఇం త ఇబ్బం దిగా ఉం టె, వాళ్ళ తల్లి, తాత
,అమ్మ మ్మ లకెలా ఉం టుం దో అనుకున్నా . కాని వాళ్ల మొహాల్లో అటువం టి ఛాయలేవీ లేకపోగా పూర్తిగా ఆనం దిస్తూ నా వైపు మెచ్చు కోవెం టనట్టు
GRT Jewellers Devanshi Polki
GRT Jewellers Presents Devanshi Polki Collection, Be The
Masterpiece.
GRT Jewellers Ope
Car Insurance @ Just Rs. 2094*
Car Insurance Starting @ Just Rs. 2094* with TATA AIG.
TATA AIG Car Insurance Get Quot
చూస్తున్నా రు. నేను ముఖానికి నవ్వు పులుముకుని “చాలా బాగా పాడుతున్నా రు, డాన్స్ చేస్తున్నా రు” అన్నా ను. దీన్ని నిజమనుకొని వాళ్లు “పిల్లలు ఇం కో
డాన్స్ చెయ్యం డి, తాతకి బాగా నచ్చిం ది” అన్నా రు. ఇలా ఒక అరగం ట గడిచాక, నా అదృ ష్టం బాగుం ది వాళ్ళకి ఆకలి వేయడం తో భోజనము పెట్టడానికి
లోపలికి తీసుకెళ్లారు.
నా మానసిక అవస్థను అప్ప టనుం డి చూస్తున్న నా కొడుకు కేశవ్ “నాన్న , ఇం టికి వెళ్దామా టైం అవుతోం ది” అన్నా డు. నేను వెం టనే అవును వెళ్దాం పద
అన్నా ను. నిత్యానం దం ఒక్క నిమిషం ఆగమని, ఫోన్ తీసి ఇద్దరం కలసి సెల్ఫీ తీసుకుం దాం , ఫేస్ బుక్ లో పెట్టడానికి అన్నా డు. అం తే కాకుం డా మం డే
పుం డు మీద కారం చల్లినట్టు “చాలా బాగుం ది, నిన్ను కలవడం , ఇం త సేపు మాట్లాడుకోవడం ” అన్నా డు. నేను ఏమనాలో తేలిక “నాకు అం తే , చాలా
సం తోషం గా ఉం ది” అని బయటపడ్డాను.
బయటకొచ్చి కారెక్కా క మా వాడితో “వీళ్ళం దరూ ఫోన్, ఇం టర్నె ట్, టీవీ అనే రకరకాల వ్య సనాలకి బానిసలుగా అయిపోయి సాటి మనుషులతో ఎలా
ప్రవర్తిసున్నా రో వారికే తెలియటం లేదు. ఇం క ముం దు ముం దు తరాలని , వాళ్ళ మానవ సం బం ధాలని తలుచుకొం టే భయం వేస్తోం ది. నిన్న ఆ ఫేస్
బుక్ రిక్వె స్ట్ చూడకపోతే ఎం త బాగుం డేది. నేను వీడిని కలిసేవాడిని కాను, నామనసులో మా బాల్య స్మృ తులు అలానే నిలిచిపోయేవి” అన్నా ను. మా
వాడు “నీవు చెప్పిం ది అక్షరాలా నిజం నాన్న . నీతో ఇవాళ ఇక్క డకి రావడం నాలో కూడా మం చి మార్పు కి పునాది వేసిం ది. వీటన్ని టిని మన సౌకర్యా నికి
ఉపయోగిం చుకోవాలి కానీ వాటికీ మనం బానిసలూ అవకూడదు. ఈ సూత్రం ఆచరణలో పెట్టడం కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదు” అన్నా డు. వాడి
మాటలు నాకు ఏం తో తృ ప్తిని, సం తోషాన్ని చ్చాయి. కారు రేడియోలో “అనుకున్న దొక్క టి, అయ్యిం దొక్క టి .” అనే పాత పాట వస్తోం ది ఈ రోజు నా
అనుభవానికి తగ్గట్టుగా.
———–