గంధం నాగరాజు (Nagaraju Gandham)

Share
పేరు (ఆంగ్లం)Nagaraju Gandham
పేరు (తెలుగు)గంధం నాగరాజు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుగంధం యాజ్ఞవల్క్య శర్మ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ30/08/1968
మరణం27/04/2011
పుట్టిన ఊరునరసరావుపేట, గుంటూరు జిల్లా
విద్యార్హతలుఎం.సీ.హెచ్
వృత్తికథారచయిత, నవలాకారుడు, నాటక రచయిత
కుంభంమెట్టు కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామానరసరావుపేట, గుంటూరు జిల్లా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1990లో అపరాజిత కథతో రచనను ప్రారంభించారు.
కథలు
• జన్మభూమి
• క్షమయాదరిత్రి
• కర్మయోగి
• సృష్టి
• రజ్జుసర్పభ్రాంతి,
• పునరావాసం
• తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క
• అపరాజిత
• ప్రియాంక
• జీవితానికో పుష్కరం
• వెంకటప్పయ్య
• ట్రామాకేర్
వంటి 18 కథలు
నవలలు
• పసిడిలంక
• స్థితప్రజ్ఞ
నాటకాలు
• వలస
• రంగులరాట్నం
నాటికలు
• ఆలోచించండి
• సత్యాగ్రహి
• పాదుకాస్వామ్యం
• చదువు
• శేషార్ధ్హం
• నోట్ దిస్ పాయింట్
• మిధ్యాబింబం
• నువ్వు ప్లస్ నేను మైనస్ ఈజ్ ఈక్వల్ టూ పెళ్ళి
• డాకట్ర్ జోసఫ్ మరకతమణి
• అనంతం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kathanilayam.com/writer/2475
పొందిన బిరుదులు / అవార్డులుగమ్యం చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది
ఇతర వివరాలుఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కథలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.
రాగం చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీరంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు గమ్యం చిత్రం మలి అడుగు. ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.
అటుతర్వాత బాణం, బెట్టింగ్ బంగార్రాజు, ఓం శాంతి ఓం, గాయం-2, ఇంకోసారి, రాగం వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగంధం నాగరాజు- అమ్మ
సంగ్రహ నమూనా రచనగంధం నాగరాజు- అమ్మ

You may also like...