| పేరు (ఆంగ్లం) | Oruganti Nilakantasastri; |
| పేరు (తెలుగు) | ఓరుగంటి నీలకంఠశాస్త్రి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | విజయనగరం |
| విద్యార్హతలు | సంస్కృత అలంకార, వ్యాకరణశాస్త్రాలు, పూర్వోత్తర మీమాంసలు, తర్కశాస్త్రము, ప్రస్థాన త్రయము సమగ్రంగా అభ్యసించినాడు |
| వృత్తి | ప్రసిద్ధి చెందిన పండితుడు, ఉభయభాషా పారంగతుడు. ఇతడు 1971 వరకు గుంటూరు హిందూ కళాశాలలోను, 1971-72లో కె.వి.కె సంస్కృత కళాశాలలోను సంస్కృత అధ్యాపకుడిగా పనిచేశాడు. తరువాత గుంటూరు పి.జి.కాలేజీలో తెలుగు శాఖలో యు.జి.సి.గౌరవాచార్యునిగా పనిచేశాడు |
| తెలిసిన ఇతర భాషలు | సంస్కృత0 |
| చిరునామా | విజయనగరం |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1. తల్లి విన్కి (లలితా సహస్రనామ వివృతి),2. తిక్కయజ్వ హరిహరనాథతత్త్వము,3. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం,4. సూతసంహిత,5. అక్షర సమామ్నాయము,6. లోచనము,7. కళ్యాణలీల మొదలైనవి. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | • వ్యాకరణ విద్యా ప్రవీణ • ఉభయ భాషా ప్రవీణ • వేదాంత పారీణ |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కళ్యాణలీల – ఓరుగంటి నీలకంఠశాస్త్రి |
| సంగ్రహ నమూనా రచన | కళ్యాణలీల – ఓరుగంటి నీలకంఠశాస్త్రి |