ఏటుకూరి ప్రసాద్ (Dr. Yetukuri Prasad)

Share
పేరు (ఆంగ్లం)Dr. Yetukuri Prasad
పేరు (తెలుగు)ఏటుకూరి ప్రసాద్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుపీహెచ్‌డి
వృత్తిప్రముఖ అభ్యుదయ రచయిత, నవచేతన (విశాలాంధ్ర) ప్రచురణాలయం సంపాదకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామాహైదరాబాదు
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపోరాటం పాటలు,
తాపీ ధర్మారావు: జీవితం-రచనలు,
సాహిత్యాభ్యుదయం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.anandbooks.com/Etukuri-Prasad
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఆకలి, దారిద్ర్యం, బానిసత్వం, సాంఘిక వెనుకబాటుతనం మొదలైన జీవిత ప్రధాన సమస్యల్ని ప్రతిఘటించడం, నూతన సమజాభివృద్దికి పాటుబడటం, పోరాడటమే ధ్యేయంగా తన ప్రణాళికను నవీకరించుకుంటూ లక్ష్యసాధన దిశగా ప్రయాణం కొనసాగిస్తున్న సంస్థ ‘ అభ్యుదయ రచయితల సంఘం’. ఆ ప్రయాణంలో, ఆ వెలుగులో నేటి యువ రచయితలు అభ్యుదయ సాహిత్యం వైపు ఎలా చూడాలో, చూసి ఎలా నిలబడాలో సంక్షిప్తంగా వివరించడంలో భాగమే ఈ ‘సాహిత్యాభ్యుదయం’ గ్రంథం యొక్క ముఖ్య లక్ష్యం
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఏటుకూరి ప్రసాద్ -తాపీ ధర్మారావు: జీవితం-రచనలు
సంగ్రహ నమూనా రచనఏటుకూరి ప్రసాద్ -తాపీ ధర్మారావు: జీవితం-రచనలు

You may also like...