లంక భద్రాద్రి శ్రీరామ్ (L.B. Sriram)

Share
పేరు (ఆంగ్లం)L.B. Sriram
పేరు (తెలుగు)లంక భద్రాద్రి శ్రీరామ్
కలం పేరుఎల్బీశ్రీరాం
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ30/05
మరణం
పుట్టిన ఊరుతూర్పు గోదావరి జిల్లా, అమలాపురం సమీపంలోని నేదునూరు అనే అగ్రహారం
విద్యార్హతలు
వృత్తిరచయిత, కవి, రంగస్థల, సినిమా రచయిత, నటుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగజేంద్రమోక్షం నాటిక,ఎల్బీ రంగస్థల రచనాభిషేకం,• అమ్మో ఒకటోతారీఖు,• భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006),• అరుంధతి (1999),• హిట్లర్ (1997),• హలో బ్రదర్ (1994),• అప్పుల అప్పారావు (1991),• ఏప్రిల్ ఒకటి విడుదల (1991),• కిష్కిందకాండ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kinige.com/book/LB+Rangasthala
పొందిన బిరుదులు / అవార్డులు• ఉత్తమ మాటల రచయిత – రామసక్కనోడు (1999).
• ఉత్తమ హాస్య నటుడు – చాలా బాగుంది (2000).
• ఉత్తమ మాటల రచయిత – సొంతవూరు (2009).
o
 ఉత్తమ పాత్రోచిత నటన – సొంతవూరు (2009).
ఇతర వివరాలురచయితగా అనేక రచనలు చేశారు. అందులో అనేక ప్రసిద్ధ నాటికలు ఉన్నాయి. 1983లో రచించిన గజేంద్రమోక్షం నాటిక బాగా ప్రసిద్ధి చెందింది.ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది. కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు వేసేవారు. హలో బ్రదర్ (1994), హిట్లర్ (1997) లాంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడు. తరువాత ఇ.వి.వి. సినిమా చాలా బాగుంది ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిళితమైన అమ్మో ఒకటో తారీఖు అనే సినిమాలో నటించారు.400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. యూట్యూబులో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఎల్బీ రంగస్థల రచనాభిషేకం
సంగ్రహ నమూనా రచనఎల్బీ రంగస్థల రచనాభిషేకం

You may also like...