మోకా రత్నరాజు (Moka Ratna raju)

Share
పేరు (ఆంగ్లం)Moka Ratna raju
పేరు (తెలుగు)మోకా రత్నరాజు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తికవి, కథకుడు, పోస్ట్ మ్యాన్, మోస్ట్ టాలెంటెడ్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను99890 14767
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుట్రంకుపెట్టె (కవితా సంపుటి)
మనోగతం
విన్నపాలు
పురిటిగది
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు2009-13 లో రంజని కుందుర్తి అవార్డు
ఇతర వివరాలు
ఒక చిన్న బిందువు దగ్గర ప్రయాణం మొదలుపెట్టి, తన నిరంతర ఊర్థ్వ గమనంతో పరిశ్రమించిన కవి, కథకుడు, మిత్రులందరికీ ఒక సుహృల్లేఖ – శ్రీ మోకా రత్నరాజు. ఆయన విన్నపాలు పాడినా, కవితలు చదివినా హర్షపులకితమవుతారు. మొదటినుంచీ తన ప్రతిభను పెంచుకుంటూ ఒక మంచి స్థాయిని పొందిన మోకా రత్నరాజు మా అందరికీ అత్యంత ఆత్మీయుడు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికట్రంకుపెట్టె (కవితా సంపుటి) – మోకా రత్నరాజు
సంగ్రహ నమూనా రచనట్రంకుపెట్టె (కవితా సంపుటి) – మోకా రత్నరాజు

పల్లె పనిముట్లను కవిత్వపరం చేసి, కళ్ళకు బొమ్మకట్టించి చూపడంలో నేర్పరితనం గల మోకా రత్నరాజు ‘ట్రంకుపెట్టె’ కవితా సంపుటిని తీసుకురావడాం సంతోషంగా ఉంది. ఈ సంపుటిలోని దుడ్డుకర్ర కవితలో ప్రతి ప్రతీక సజీవ దృశ్యంగా నిలుస్తుందనడంలో అతిశయోకిత్ లేదనుకుంటాను.

You may also like...