ధనేకుల వెంకటేశ్వరరావు (Dhanekula Venkateswara Rao)

Share
పేరు (ఆంగ్లం)Dhanekula Venkateswara Rao
పేరు (తెలుగు)ధనేకుల వెంకటేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅలరాజు – పలనాటి చారిత్రాత్మక నాటకము,సమగ్ర రచనా సంపుటి .
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.pinterest.com/pin/free-ain-20

https://kinige.com/book/Alaraju+Palanati+Charitratmaka+

పొందిన బిరుదులు / అవార్డులుlaraju Palanati Charitratmaka Natakamu – By Dhanekula Venkateswara Rao ఇప్పటికి అనేక పరిషత్‌లలో బహుమతులు గెలుచుకుంది. • ఉత్తమ ప్రదర్శనలుగా 8 సార్లు బంగారు నంది, ఒకసారి వెండి నంది, ఒకసారి కాంశ నంది గెలుచుకుంది. • మా నటీనటులు ఇప్పటికి 37 కాంశ్యనందులు అందుకున్నారు. • 2006లో జనవరిలో తిరుపతి నాటకోత్సవాలలో మొత్తం 5 నందులను గెలుచుకున్నాము. ఇది ఒక రికార్డు. ధనేకుల వెంకటేశ్వరరావు గారి రచన
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికధనేకుల వెంకటేశ్వరరావు – సమగ్ర రచనా సంపుటి
సంగ్రహ నమూనా రచనధనేకుల వెంకటేశ్వరరావు – సమగ్ర రచనా సంపుటి
ఇటునటు నటునిటు గన నొ క్కటిగానే కానిపించు ‘కవిజీవిక’ ఇ
ట్టటులై ‘నవజీవన’ పద మటులై ‘మందారదామ’ మటు కడుమృదువై!

ఏ కులదేవతల్ కనికరించిరో! సిగ్గులు విచ్చు మొగ్గలై
ఏ కులపాలికల్ పలుకరించిరొ! తేనెలు చిందు తమ్మిపూ
రేకుల వంటి కైతల ‘బలే’ అనిపించెను సాహితీ సప
త్మీకుల మా ‘ధనేకుల’ అనేకుల, భావుకచంచరీకులన్

You may also like...