వేంపల్లె షరీఫ్ (Vempalle Shareef)

Share
పేరు (ఆంగ్లం)Vempalle Shareef
పేరు (తెలుగు)వేంపల్లె షరీఫ్
కలం పేరుషరీఫ్
తల్లిపేరునూర్జహాన్
తండ్రి పేరురాజాసాహెబ్
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరువేంపల్లె ,
కడప జిల్లా ,
ఆంధ్రప్రదేశ్
విద్యార్హతలుహైదరాబద్లో ని పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పిహెచ్ డి చేశారు. “టీవీ ప్రకటనల్లో సంస్కృతి” అనే అంశంపై పరిశోధన చేశారు. అదే యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. “తెలుగు న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ ‘ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పట్టా పొందారు. అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్ డిగ్రీ పొందారు. ఎం ఏ తెలుగు చేశారు. ఆల్ ఇండియా రేడియో నుంచి “వాణి సర్టిఫికెట్ కోర్సు’ పూర్తి చేశారు.
వృత్తిటీవీ జర్నలిస్టు, రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజుమ్మాఁ ఒక కథల సంపుటి, జుమ్మాలో ఉన్న కథలు
1. జుమ్మా
2. అయ్యవారి చదువు
3. పర్దా
4. తెలుగోళ్లదేవుడు
5. ఆకుపచ్చముగ్గు
6. చాపరాయి
7. జీపొచ్చింది
8. రజాక్‌మియాసేద్యం
9. పలక -పండగ
10. దస్తగిరి చెట్టు
11. రూపాయి కోడిపిల్ల.
మరోవైపుఇటీవలే ఆయన “తలుగు’పేరుతో ఒకే కథను నేరుగాపుస్తకంగా ప్రచురించారు. “తలుగు’ అంటే రాయలసీమ మాండలికంలో గొడ్లనుకట్టేసే తాడు అని అర్థం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

You may also like...