పలవలి విజయలక్ష్మి పండిట్ (Palavali Vijayalakshmipandit)

Share
పేరు (ఆంగ్లం)Palavali Vijayalakshmipandit
పేరు (తెలుగు)పలవలి విజయలక్ష్మి పండిట్
కలం పేరువిశ్వాలపుత్రిక
తల్లిపేరుపలవలి సుబ్బమ్మ
తండ్రి పేరుపలవలి రామకృష్ణారెడ్డి
జీవిత భాగస్వామి పేరుబి. రామచంద్రారెడ్డి
పుట్టినతేదీ28-08-1953
మరణం
పుట్టిన ఊరుకలిచెర్ల, చిత్తూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్:
విద్యార్హతలుPH. D. Education , M .Sc Botany , Diploma Distance Education (DDA )M .A .Distance Education, M .A . Women Studies .
వృత్తిరిటైర్డ్ ప్రొఫెసర్ , Dr .బి . ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం , హైద్రాబాద్, తెలంగాణ.
తెలిసిన ఇతర భాషలుఇంగ్లీష్ , హిందీ , కన్నడ , మలయాళం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅపూర్వ గానం, ఆకాశంలో అర్ధభాగం, విశ్వపుత్రికను నేను విశ్వశాంతి నా ఆకాంక్ష , విశ్వపుత్రిక హైకూలు, ఏకత్వ జ్ఞానం , రమ్య ద రోబో
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుపొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుండి 2018 వ సంవత్సరానికి గాను “ఉత్తమ రచయిత్రి ” కీర్తి పురస్కారం ( జనవరి 11, 2022)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికధరిత్రీ విలాపం “దీర్ఘ కవిత”
సంగ్రహ నమూనా రచనధరిత్రీ విలాపం’లో ఒక పర్యావరణ పరిరక్షణ గురించిన శాస్త్రీయమైన దృక్పధం ఉంది. మానవీయ స్పందన ఉంది. భిన్న ఖండాల్లో విస్తరించిన భావనలు ఈ లక్ష్యోన్ముఖంగా సాగుతున్నాయి. మానవుని మనుగడకు సంబంధించిన గంభీర చింతన అంతర్లీనంగా కావ్యం ఆద్యంతమూ పరచుకొనిపోయింది. వస్తుగతమైన స్పష్టత, రూపగతమైన సరళ్యం ఈ కావ్యంలో కనిపిస్తుంది. ఈ కావ్యంలో కవయిత్రి స్త్రీ సహజమైన, మార్దవమైన, ప్రేమమయమైన, వాత్సల్యపూరితమైన లాలనతో కూడిన కంఠస్వరం ధరిత్రి కంఠస్వరంగా పర్యావరణ పరిరక్షణ గురించి పాఠకున్ని జాగృతపరుస్తుంది

You may also like...