నాదెళ్ళ అనూరాధ (Nadella Anuradha)

Share
పేరు (ఆంగ్లం)Nadella Anuradha
పేరు (తెలుగు)నాదెళ్ళ అనూరాధ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఅనూరాధ ఈ పాతికేళ్ళలో వ్రాసిన కథల్లో, మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు, స్త్రీల జీవితాలలో రాని మార్పులు, అవి రావాలనే ఆకాంక్ష కనిపిస్తాయి. ఆవేశమూ, ఉపన్యాసాలూ, తీర్పులూ లేకుండా సున్నితంగా కథ చెప్పే పద్ధతి ఆమెది
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసామాజిక ఒడంబడిక
సంగ్రహ నమూనా రచన1762లో ఫ్రెంచ్ భాషలో రూసో ప్రచురించిన ‘లి కాంట్రాట్ సోసియల్’ ప్రపంచ ప్రజాస్వామ్య విధానాలనే తిరగరాసింది.
దీనిని మారిస్ క్రాస్స్టన్ ఇంగ్లీషులోకి అనువదించాడు. ప్రజలు తమని తాము పాలించుకొనటం ఎలా?
ఆనాటి రోమన్ రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి?
రాజ్యానికి, ప్రజలకి, న్యాయస్థానాలకి, మతానికి వ్యవస్థలకి గల సంబంధాలు ఎలా ఉండేవి? ఎలా ఉండాలి?
చట్టాలను ప్రజలు ఎందుకు ఆదరిస్తారు ? ఎలా ఆదరించేవారు?
ప్రజాస్వామ్య మూలాలనీ రాజకీయ పాలనా రీతులనీ వివరించే గ్రంథం. శాసనకర్తలు, పౌరులు పఠించవలసిన గ్రంథం.

నాదెళ్ళ అనూరాధ

అనూరాధ కథారచన పందొమ్మిది వందల ఎనభైల్లో ప్రారంభించినట్లు తెలుస్తుంది

ఎనభయ్యో దశకం స్త్రీల ఆలోచనలకు పదును పట్టినకాలం. ఎనభయ్యో దశకంలో పత్రికలలో స్త్రీలకు కేటాయించిన పేజీల్లో, వారికి సంబందించిన సమస్యలపై చర్చలూ, స్త్రీల సమస్యలను, స్త్రీల అభిప్రాయాలనూ పట్టించుకుని వ్రాసిన వ్యాసాలూ కవితలూ వుండేవి. ఇప్పుడవి బంగారపుకొట్ల స్థాయికి వచ్చాయి. ఒక్క కుదుపుతో బండిని వెనక్కి తిప్పినట్లయింది. తిప్పింది మార్కెట్ విశ్వకర్మ. మార్కెట్ మానవసంబంధాల్లో మార్పు వచ్చింది. సమిష్టి సౌఖ్యం గురించికాక వ్యక్తి సౌఖ్యం గురించి మాట్లాడి సకల జనులనూ ఒప్పించగలుగుతోంది. ఒప్పుకోకతప్పదని శాసిస్తోంది. వివాహాన్ని గురించి, మాతృత్వాన్ని గురించి, సహజీవన సౌందర్యాన్ని గురించి పెంచుకున్న అవగాహనను కూడా వస్తు వినిమయ సంస్కృతి మింగేసింది. ప్రేమకు నిర్వచనం మారింది. మార్పు మనకి అనూరాధ కథల్లో కనిపిస్తుంది.

సామాజిక ఒడంబడిక

1762లో ఫ్రెంచ్భాషలో రూసో ప్రచురించినలి కాంట్రాట్సోసియల్‌’ ప్రపంచ ప్రజాస్వామ్య విధానాలనే తిరగరాసింది.

 దీనిని మారిస్‌ క్రాస్‌స్టన్‌ ఇంగ్లీషులోకి అనువదించాడు. ప్రజలు తమని తాము పాలించుకొనటం ఎలా?

ఆనాటి రోమన్‌ రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి?

రాజ్యానికి, ప్రజలకి, న్యాయస్థానాలకి, మతానికి వ్యవస్థలకి గల సంబంధాలు ఎలా ఉండేవి? ఎలా ఉండాలి?

చట్టాలను ప్రజలు ఎందుకు ఆదరిస్తారు ? ఎలా ఆదరించేవారు?

  ప్రజాస్వామ్య మూలాలనీ రాజకీయ పాలనా రీతులనీ వివరించే గ్రంథం. శాసనకర్తలు, పౌరులు పఠించవలసిన గ్రంథం.

———–

You may also like...