| పేరు (ఆంగ్లం) | Tavva Obulreddy |
| పేరు (తెలుగు) | తవ్వా ఓబుల్ రెడ్డి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | గంగమ్మ |
| తండ్రి పేరు | ఓబుల్ రెడ్డి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | బక్కాయపల్లె , ఖాజీపేట మండలం, కడప జిల్లా , ఆంధ్రప్రదేశ్ |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ప్రభుత్వ ఉపాధ్యాయుడు రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | గండికోట చరిత్ర • ఆర్కైవ్ లో తవ్వా ఓబుల్ రెడ్డి రాసిన వ్యాసాల పుస్తకం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | గండికోట పుస్తకానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ రచయిత పురస్కారం లభించింది. |
| ఇతర వివరాలు | తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లాకు చెందిన రచయిత, పాత్రికేయుడు . వీరి కథలు ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమయ్యాయు. వీరు వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు . ఇరవై కిపైగా కథలు, యాభై కవితలు, వందలాది వ్యాసాలను రచించారు. వీరు రచించిన గండికోట పుస్తకానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ రచయిత పురష్కారం లభించింది. ఓబుల్ రెడ్డి రచనలు ప్రధానంగా రాయలసీమ యాసలో సాగుతాయి. ఎక్కువగా రైతు సంబంధిత కథలు రాస్తుంటారు. వీరు తెలుగు భాషోద్యమ కారుడిగా, చరిత్ర పరిశోధకుడిగా వ్యవహరిస్తున్నారు. పత్రికలలో అనేక సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ఉంటారు. గతంలో ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలలో సబ్ ఎడిటర్, పాత్రికేయుడిగా పనిచేసారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |