వేలూరి సహజానంద (Veluri Sahajanandha)

Share
పేరు (ఆంగ్లం)Veluri Sahajanandha
పేరు (తెలుగు)వేలూరి సహజానంద
కలం పేరు
తల్లిపేరులక్ష్మీనరసమ్మ
తండ్రి పేరుయజ్ఞనారాయణ శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08-10-1920
మరణం10-11-1978
పుట్టిన ఊరుకృష్ణాజిల్లా చిరివాడ
విద్యార్హతలు
వృత్తితెలుగు రచయిత
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచవర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పనిచేశారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృతకృత్యులయ్యారు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతొలి నుంచి భగవద్గీత మీద ఎనలేని ఆసక్తితో రచనలు చేసిన సహజానంద ఆకాశవాణిలో కూడా గీత గురించి చక్కని ప్రసంగాలు ఎన్నో చేశారు. ఈ చిరు ప్రసంగాలు ‘గీతా దీపం’ అనే పేరుతో రెండు సంపుటాలుగా అందుబాటులో ఉన్నాయి
జిడ్డు కృష్ణమూర్తి రచన ‘ఎడ్యుకేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్’ను ‘విద్యార్థి జీవితాశయాలు’ పేరిట అనువదించారు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://web.archive.org/web/20200625085611/

http://kathanilayam.com/writer/2077

పొందిన బిరుదులు / అవార్డులు1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు ఆకాశవాణి చేసిన ప్రసార సేవ విలక్షణమైనది, అపురూపమైనది. ఈ నేపథ్యంలో వేలూరి సహజానంద రూపొందించిన ‘అశ్రుఘోష’ ఆకాశవాణి కార్యక్రమానికి జాతీయ వార్షిక బహుమతి లభించింది
ఇతర వివరాలుహైదరాబాదు ఆకాశవాణిలో సుమారు రెండు దశాబ్దాలు పని చేసి, సర్వీసులో ఉండగానే కనుమూసిన సాహిత్యవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఆకాశవాణి ప్రయోక్త
దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియో కళాకారుడు వేలూరి సహజానంద. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు సహజానంద రూపొందిచిన అశ్రుఘోష కార్యక్రమం విలక్షణమైనది, అపురూపమైనది
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవేలూరి సహజానంద -Jeevika
సంగ్రహ నమూనా రచనవేలూరి సహజానంద -Jeevika

You may also like...