| పేరు (ఆంగ్లం) | Badiga Venkta Narasimharao |
| పేరు (తెలుగు) | బాడిగ వెంకట నరసింహారావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 15/08/1913 |
| మరణం | 06-01-1964 |
| పుట్టిన ఊరు | కృష్ణాజిల్లా కౌతరం గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | బాలబంధు బిరుదాంకితుడు. ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంధ్ర, విరిసినపూలు, నా కథలు, ప్రియదర్శి, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://in.pinterest.com/pin/417427459184537985/ https://kinige.com/book/Balabandhu+B+V |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆడి, పాడి ప్రచారం చేశాడు. కాకినాడ ఆంధ్ర సేవా సంఘంలో చేరాడు. కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్ర వేశారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | బాలబంధు- బి.వి. నరసింహారావు |
| సంగ్రహ నమూనా రచన | బాలబంధు- బి.వి. నరసింహారావు |