తాడంకి వెంకట లక్ష్మీనరసింహారావు (Thadanki Venkata Lakshminarasimharao (Girija Sri Bhagavan))

Share
పేరు (ఆంగ్లం)Thadanki Venkata Lakshminarasimharao (Girija Sri Bhagavan)
పేరు (తెలుగు)తాడంకి వెంకట లక్ష్మీనరసింహారావు
కలం పేరుగిరిజ శ్రీ భగవాన్
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1. సీక్రెట్ డివైజ్
2. మలుపు
3. మరణానికి మరోమార్గం
4. మత్తులో పడితే చిత్తయిపోతావ్
5. మోసగాళ్ళకు మొగుడు
6. మృత్యుదేవోభవ
7. మృత్యుగీతం
8. మృత్యువు తరుముకొస్తోంది
9. నెం.118
10. ఒకే హత్య వంద కారణాలు
11. పగ
12. పగతో రగిలే సూర్యుడు
13. పక్కలో బల్లెం
14. ప్లీజ్ నన్ను కాపాడండి
15. రారాజు
16. సాలభంజిక
17. సింహగర్జన
18. ఆడపడుచులూ మీకు జేజేలు
19. అడుగుముందుకు వెయ్యకు
20. అగ్నిజ్వాల
21. అంతం కాదిది ఆరంభం
22. ఆపద వస్తోంది జాగ్రత్త
23. భూకంపం వచ్చేసింది
24. చండశాసనుడు
25. ఛస్తావు జాగ్రత్త
26. క్రూకెడ్ హంటర్
27. దాసీపుత్రుడు
28. డెత్ రాకెట్
29. డర్టీ కిల్లర్
30. డాక్టర్ శివరామ్‌
31. ద్రోహి
32. కాలరుద్ర
33. కిల్ మాస్టర్
34. కిరాయి మనిషి
35. సింహకిశోరం
36. ఉరిశిక్షా నీకు జేజేలు
37. వేదాగ్ని
38. వీరాధివీరులు
39. వెంటాడే మృత్యువు
40. వేట
41. యుద్ధభేరి
42. సవ్యసాచి
43. ప్రాణానికి ప్రాణం
44. మారుపేర్ల మనిషి
45. అతడికి అతడే సాటి
46. అగ్నిపర్వతం
47. శాసనధిక్కారి
48. ప్రేమపాశం
49. శివతాండవం
50. కథానాయకుడు కావాలి
ఇతర రచనలు
1. దస్తావేజులు వ్రాయడం ఎలా?
2. మహాశివపురాణం
3. పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చెయ్యాలి?
4. వీలునామా ఎలా వ్రాయాలి?
5. రామాయణం
6. శ్రీభగవత్ గీత
7. సుప్రభాతంతో శుభరాత్రి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.logili.com/home/search?
https://www.amazon.in/Books-Girija-Sri-Bhagavan/s?
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుతెలుగు రచయిత. ఇది ఇతని కలం పేరు. ఇతని అసలు పేరు తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు[1]. ఇతడు ముఖ్యంగా డిటెక్టివ్ నవలలు రచించాడు. ఇతని నవలలలో కథానాయకుని పేరు డిటెక్టివ్ నర్సన్. ఇతడు రుస్తుం, యస్ నేనంటే నేనే, గూండా మొదలైన సినిమాలకు కథను అందించాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅడుగు ముందుకు వేయకు – గిరిజ శ్రీ భగవాన్
సంగ్రహ నమూనా రచనఅడుగు ముందుకు వేయకు – గిరిజ శ్రీ భగవాన్
ఏదీ ఆ అమ్మాయి?
ఎక్కడుంచా అందమైన యువతి? డిటెక్టిన్ సర్సన్ బీచిలోకి తేరిపార చూడ సాగాడు.
పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. అరుణ భాస్కరుడు. సముద్రంలోంచి చల్లగాలులు శ రాల్ని జలదరించేట్టు తాకుతున్నయ్!.
అమ్మాయి కన్పించలా! అప్పటికి రెండు సార్లు తను ఒడ్డునే పచార్లు ఆ చివర్నించి యీ చివరి వరకూ చేశాడు. ఆ అమ్మాయి జాడ లేదు. ఎక్కడా కూడా నల్లని సిమెంటు గొడుక్కి తెల్లని ‘సంధమూ లేదు. అలాంటి గొడుగు అమ్మాయి ఉసు ఇరవై అయిదు వుండాలి. ‘రంగురంగుల సిమెంటగొడుగులు ఎనిమిదున్నయ్! ఆ గొడుగుల

గిరిజ శ్రీ భగవాన్

అడుగు ముందుకు వేయకు – గిరిజ శ్రీ భగవాన్

ఏదీ ఆ అమ్మాయి?
ఎక్కడుంచా అందమైన యువతి? డిటెక్టిన్ సర్సన్ బీచిలోకి తేరిపార చూడ సాగాడు.
పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. అరుణ భాస్కరుడు. సముద్రంలోంచి చల్లగాలులు శ రాల్ని జలదరించేట్టు తాకుతున్నయ్!.
అమ్మాయి కన్పించలా! అప్పటికి రెండు సార్లు తను ఒడ్డునే పచార్లు ఆ చివర్నించి యీ చివరి వరకూ చేశాడు. ఆ అమ్మాయి జాడ లేదు. ఎక్కడా కూడా నల్లని సిమెంటు గొడుక్కి తెల్లని ‘సంధమూ లేదు. అలాంటి గొడుగు అమ్మాయి ఉసు ఇరవై అయిదు వుండాలి. ‘రంగురంగుల సిమెంటగొడుగులు ఎనిమిదున్నయ్! ఆ గొడుగుల
ఎవరెవరో యువతులు యువకులూ ఉన్నారు కాని తనక్కావాల్సిన అమ్మాయి లేదు. ఆమె -. అక్కడికి తప్పక వస్తానని టెలిఫోన్ లో చెప్పింది. ఎర్రచారలున్న తెల్లని బేతింగ్ సూట్ లో ఉంటా నని చెప్పింది! తోడలు మామూలుకన్నా ఎక్కువ విశాలంగా ఉంటాయన్నది. అవయవ సౌష్టవం, అందచందాలు అచ్చు హాలివుడ్ సినీనటి గీటా వర్తులా ఉంటాయట! నవ్వినా, నవ్వకపో సొట్టలడతాయట! కుడితొడ భాగాన పావలా కాసంత పుట్టుమచ్చ ఉంటుందట. వక్ష సంపద ఘనంగా చూపరుల వక్షాన్ని ఎగసిపడేట్టు చేస్తుందట. అంతేకాదు! సరిగ్గా సాయంకాలం అయిదు గంటలకు సిమెంటు గొడుగు ఆచ్ఛాద నలో వెల్లకిలా తలక్రింద రెండు చేతులూ ముడి వైచి పడుకొని తనకోసం ఎదురు చూస్తానని ఫోనులో చెప్పింది.
https://greatertelugu.com/adugumundukuveyyaku-telugu-novel/book/image/adugumundukuveyyaku-by-girijasribhagavan_page_02/

———–

You may also like...