చొక్కాపు వెంకటరమణ (Chokkapu VenkataRamana)

Share
పేరు (ఆంగ్లం)Chokkapu VenkataRamana
పేరు (తెలుగు)చొక్కాపు వెంకటరమణ
కలం పేరు
తల్లిపేరుసావిత్రమ్మ
తండ్రి పేరుదానయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ17536
మరణం
పుట్టిన ఊరుహైదరాబాద్
విద్యార్హతలు. తెలుగు సాహిత్యంలో పట్టభద్రులైనారు
వృత్తిమెజీషియన్, రచయిత. ఆయన బాల సాహితీకారుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామాహైదరాబాద్
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు• అల్లరి సూర్యం
• చెట్టుమీద పిట్ట
• కాకి కడవ
• కొతి చదువు
• సింహం – గాడిద
• బాతు – బంగారుగుడ్డు
• గాడిద తెలివి
• తేలు చేసిిన మేలు
• ఏడు చేపలు
• పిల్లలు పాడుకునే చిట్టిపొట్టి పాటలు
• ఏది బరువు
• మంచికోసం
• నెలలు వాటి కతథలు
• అక్షరాలతో ఆటలు
• పిల్లలకోసం ఇంద్రజాలం
• గోరింక గొప్ప
• గుర్రం గాడిద
• నాన్నాపులి
• పట్నం ఎలుక
• పొగరుబోతు కుక్క
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://kathanilayam.com/writer/271?sort=katha&Story_page=2,

https://teluguone.com/sahityam/amp/single.

పొందిన బిరుదులు / అవార్డులుఆయన బాల‌సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు అందుకున్నారు
వెంకటరమణ వివిధ రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా ‘మిస్టర్‌ చొ’, ‘సేవాచక్ర’, ‘బాలసాహితీ భూషణ’, ‘మాస్టర్‌ మోటివేటర్‌’, ‘మేజిక్‌ చాప్లిన్‌’, ‘డా.ఎన్‌.మంగాదేవి బాల సాహిత్య పురస్కారం వంటి అనేక పురస్కారాలు పొందరు. 2008లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అప్పటి ముఖ్యమంత్రి ద్వారా అందుకున్నారు. ఆయన చైతన్య ఆర్ట్ థియేటర్స్ వారి సేవాభూషణ సత్కారం సత్కారం పొందారు. లిమ్కాబుక్ రికార్డులలో స్థానం సంపాదించారు. కేంద్ర బాలల సాహిత్య అకాడమి పురస్కారం పొందారు
ఇతర వివరాలువ్యక్తిగతంగా మేజిక్‌షో, మిమిక్రీ, టాకింగ్‌డాల్‌ (వెంట్రిలాక్విజం), మైమ్‌, ఫైర్‌డాన్స్‌, పపెట్‌షో, షాడోప్లే, జుగ్లింగ్‌, స్టిక్‌వాకింగ్‌, క్లొన్స్‌, కార్టూనిస్టుగా, జర్నలిస్ట్‌గా, ఎడిటర్‌గా, వ్యక్తిత్వ వికాస, బాలసాహిత్య శిక్షణా శిబిరాల డైరక్టర్‌గా, బాలసాహిత్య రచయితగా అనేక కళా ప్రక్రియలలో ప్రవేశం ఉన్న కళాకారుడు ఈయన.
బాలల తొలి వ్యక్తిత్వ వికాస మాసపత్రిక అయిన “ఊయల” కు సంపాదకునిగా పనిచేసారు. ఆయన పిల్లల కోసం కథారచన శిక్షణ శిబిరాలు, బాల సాహిత్య రచయితల సదస్సులు నిర్వహించారు. నర్సరీ విద్యార్థుల కోసం అనేక బాల గేయాలు రాసారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమందుభాగ్యుడు_చొక్కాపు వెంకటరమణ
సంగ్రహ నమూనా రచనమందుభాగ్యుడు_చొక్కాపు వెంకటరమణ

You may also like...