చెన్నాప్రగడ భానుమూర్తి (Chennapragada Bhanumurthy)

Share
పేరు (ఆంగ్లం)Chennapragada Bhanumurthy
పేరు (తెలుగు)చెన్నాప్రగడ భానుమూర్తి
కలం పేరు
తల్లిపేరువెంకమ్మ
తండ్రి పేరుకనకాచలం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1863, మార్చి నెల
మరణం
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, కాళీపట్నం గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ఇంగ్లీష్
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఇతడు తన మిత్రుడు కొండా వెంకటప్పయ్య ప్రారంభించిన ఆంధ్ర జాతీయకళాశాలకు వెనుక ఉండి ప్రోత్సహించాడు. కృష్ణా పత్రిక బాల్యావస్థలో ఉన్నపుడు తన సహకారం అందజేశాడు. 1905లో వందేమాతరం ఉద్యమ సమయంలో గ్రామగ్రామాలలో తిరిగి జాతీయ భావాలను ప్రచారం చేశాడు. ఆ సమయంలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ఇతనికి సన్నిహితుడయ్యాడు. స్థానికంగా వ్యతిరేకత ఎదురైనా చెన్నాప్రగడ భానుమూర్తి వితంతు వివాహాలను సమర్థించేవాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమందపాల చరిత్రము -అనువాదం చెన్నాప్రగడ భానుమూర్తి
సంగ్రహ నమూనా రచనమందపాల చరిత్రము -అనువాదం చెన్నాప్రగడ భానుమూర్తి , ఇంగ్లిష్ లో షేక్స్పియర్ మహాకవి రచించిన కింగ్ లేయర్ నాటకం నుండి తెనిగించబడింది .

You may also like...