కంఠస్ఫూర్తి గుర్రాజు (Kantaspoorthy Gurraju)

Share
పేరు (ఆంగ్లం)Kantaspoorthy Gurraju
పేరు (తెలుగు)కంఠస్ఫూర్తి గుర్రాజు
కలం పేరు
తల్లిపేరుపాపాయమ్మ
తండ్రి పేరునరసరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/12/1952
మరణం
పుట్టిన ఊరుతూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో అమీన్ బాదా గ్రామం
విద్యార్హతలు
వృత్తిరచయిత
బి. ఎస్. ఎన్. ఎల్ ఛీప్ టెలిఫోన్ సూపర్ వైజర్ గా ఉద్యమ విరమణ చేశాడు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకధా వ్యాసంగం 1978 నుంచి ప్రారంభమై సుమారుగా 200 కధలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. 1996 లో అమృత వర్షం, 2011 లో మనిషి చిత్రం కధా సంపుటలు వెలువడ్డాయి. ఇతను రచించిన కొన్ని కథలు కన్నడ భాషల్లో అనువాదం అయ్యాయి. ఎన్నో కవితలు రేడియో, దూరదర్శన్, కవి సమ్మేళనాలలో వినిపించాయి. పాతిక పైగా నాటకాలు రచించాడు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు• విశాఖ జ్యేష్ఠ లిటరరీ అవార్డు.
• ఆంధ్రప్రభ న్యుజెర్సీ సంయుక్త పునస్కారం.
• యునెస్కోక్లబ్ అవార్డులు.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

కంఠస్ఫూర్తి గుర్రాజు

జీవిత విశేషాలు
కంఠస్ఫూర్తి గుర్రాజు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో అమీన్ బాదా గ్రామంలో 1952 డిసెంబరు 12న పాపాయమ్మ, నరసరాజు దంపతులకు జన్మించాడు. బి. ఎస్. ఎన్. ఎల్ ఛీప్ టెలిఫోన్ సూపర్ వైజర్ గా ఉద్యమ విరమణ చేశాడు.
రచనలు
కధా వ్యాసంగం 1978 నుంచి ప్రారంభమై సుమారుగా 200 కధలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. 1996 లో అమృత వర్షం, 2011 లో మనిషి చిత్రం కధా సంపుటలు వెలువడ్డాయి. ఇతను రచించిన కొన్ని కథలు కన్నడ భాషల్లో అనువాదం అయ్యాయి. ఎన్నో కవితలు రేడియో, దూరదర్శన్, కవి సమ్మేళనాలలో వినిపించాయి. పాతిక పైగా నాటకాలు రచించాడు.
అవార్డులు
· విశాఖ జ్యేష్ఠ లిటరరీ అవార్డు.
· ఆంధ్రప్రభ న్యుజెర్సీ సంయుక్త పునస్కారం.
· యునెస్కోక్లబ్ అవార్డులు.

———–

You may also like...