| పేరు (ఆంగ్లం) | Rayapureddy Satyanarayana |
| పేరు (తెలుగు) | రాయపురెడ్డి సత్యనారాయణ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2021/05/%e0%b0%b |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | దక్షిణ మధ్య రైల్వే లో ‘సీనియర్ విద్యుత్ ఇంజనీర్’ గా ముడున్నరేళ్ల క్రిందట పదవీ విరమణ చేసిన తరువాత ప్రస్తుత ఉద్యోగం ‘రైట్స్’ సికింద్రాబాదు లో. అర్థ శతాబ్దపు ‘అక్షర సేద్యం’ లో చెప్పుకోదగినన్ని కథలూ, కవితలూ, నాటికలూ నా సుదీర్ఘ ‘సాహితీ ప్రస్థానం’ లోని మైలురాళ్ళు! |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | సృష్టికి మూలం గమనం! |
| సంగ్రహ నమూనా రచన | జనన మరణాల నడుమ సాగే ఈ ‘జీవన ప్రస్థానం’లో…… గమ్యాన్ని చేరేందుకు నిత్యం నువు వేసే ప్రతి అడుగూ, తీసే పరుగూ ఓ ‘గమన’మే కదా! ‘అమ్మ’ ప్రేగును త్రెంచుకొని అమాంతం భూమమ్మీద పడాలని…. |
రాయపురెడ్డి సత్యనారాయణ
సృష్టికి మూలం గమనం!
జనన మరణాల నడుమ సాగే ఈ ‘జీవన ప్రస్థానం’లో……
గమ్యాన్ని చేరేందుకు నిత్యం నువు వేసే ప్రతి అడుగూ, తీసే పరుగూ ఓ ‘గమన’మే కదా!
‘అమ్మ’ ప్రేగును త్రెంచుకొని అమాంతం భూమమ్మీద పడాలని….
‘పసిగృడ్డు’ చేసే పోరాటంలో ‘గమనం‘ కనలేదా?
‘మట్టి’ని చీల్చుకొని మొలకెత్తాలని ‘విత్తు’ పడే ఆరాటంలో ‘గమనం‘ కనరాదా?
చీకటి గుండెల్ని చీల్చుకొని పొడిచే వేకువ పొద్దులో ‘గమనం‘!
గాలి అలలపై తేలిపోతూ కొమ్మకొమ్మకు దూకే ‘పక్షి’ పరుగులోను ‘గమనం‘!
నీటి అలలపై ఈదులాడే ‘చేప’ పిల్లలో ‘గమనం‘!
వీచే ‘గాలి’లో ‘గమనం‘! విరిసే ‘పువ్వు’లో ‘గమనం‘!
కురిసే ‘మబ్బు’లోనూ ‘గమనం‘!
సకల చరాచర ‘సృష్టి‘కి మూలం ‘గమనం‘!
———–