సాయి పద్మ (Sai padma)

Share
పేరు (ఆంగ్లం)Saipadma
పేరు (తెలుగు)సాయి పద్మ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలువిజయనగరం జిల్లా గజపతినగరంలో జననం. భర్త ప్రజ్ఞానంద్ తో కలసి స్థిర నివాసం విశాఖపట్నం లో. చదవటం ఎక్కువ ఇష్టం. రాయటం అప్పుడప్పుడు. వృత్తి న్యాయవాది, ప్రవృత్తి , సామాజ సేవ ,శారీరిక , సాంఘిక వికలాంగత్వం పై పని చేస్తారు. గ్లోబల్ ఎయిడ్ సంస్థకి ఫౌండర్ డైరక్టర్ గా ఉన్నారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి
సంగ్రహ నమూనా రచనఎవరు ఏం అన్నా.. అమ్మ వెళ్ళిపోయారు. నా పాపా .. నా బంగారు పాపా అని పిలిచే తల్లి లాంటి సాహిత్య ఫ్రెండ్ ని కోల్పోయిన నాకు, నోరంతా చేదుగా ఉంది. ఇలా రాస్తుంటే కూడా, ఆమె గుర్తుకు వస్తున్నారు.

సాయి పద్మ

 

———–

You may also like...