చైతన్య ప్రకాశ్ (Chaitanya Prakash)

Share
పేరు (ఆంగ్లం)Chaitanya Prakash
పేరు (తెలుగు)చైతన్య ప్రకాశ్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచనముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాశ్ పాతికేళ్లు అనేక కథలు, కవితలు రాశారు.

చైతన్య ప్రకాశ్

విస్మరణకు గురైన తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రముఖ రచయిత, ప్రజాపక్షపాతి *చైతన్య ప్రకాశ్ . ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాశ్ పాతికేళ్లు అనేక కథలు, కవితలు రాశారు.  సామాజిక సమస్యలను ఎత్తిచూపుతూ  “రేణ” కథల సంపుటి, “మూయని దర్వాజ” కవితా సంపుటాలను వెలువరించారు. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలకు ఆయన ప్రేరేపితులయ్యారు. మరుగున పడిపోతున్న తెలంగాణ పల్లె పదాలను, సామెతలను సేకరించి పుస్తకాన్ని ప్రచురించారు. దీన్ని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది.

———–

You may also like...