వడలి రాధాకృష్ణ (Vadali Radhakrishna)

Share
పేరు (ఆంగ్లం)Vadali Radhakrishna
పేరు (తెలుగు)వడలి రాధాకృష్ణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.anandbooks.com/Vattivellu-Naaneelu-Telugu-Book-By-Vadali-Radha-Krishna,http://www.anandbooks.com/Vadali-Radha-Krishna-Kathalu-Telugu-Book-By-Vadali-Radha-Krishna,https://www.logili.com/home/search?q=Vadali%20Radha%20Krishna
పొందిన బిరుదులు / అవార్డులు‘క్షీరపురి’ విశిష్ట సాహితీ పురస్కారం, ఒంగోలువారి సాహితీ పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవట్టివేళ్ళు (నానీలు)
సంగ్రహ నమూనా రచనకరెంటు తీగపై

వాలిన పక్షి జంట

ఇప్పుడు గాలిలో కూడ

విద్యుత్తు

వడలి రాధాకృష్ణ
వట్టివేళ్ళు (నానీలు)

కరెంటు తీగపై

వాలిన పక్షి జంట

ఇప్పుడు గాలిలో కూడ

విద్యుత్తు

ఈ చీర

చీరాలదే

ముతకగా ఉండొచ్చు కాని

అతుకుతుంది మనుషుల్ని

కడలి అలలు

కాళ్ళు కడుగుతూనే

కాళ్ళ క్రింది నుంచి

లాగేస్తుంది!

http://www.anandbooks.com/Vattivellu-Naaneelu-Telugu-Book-By-Vadali-Radha-Krishna

———–

You may also like...