| పేరు (ఆంగ్లం) | Budaraju Radhakrishna | 
| పేరు (తెలుగు) | బూదరాజు రాధాకృష్ణ | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 05/03/1932 | 
| మరణం | 06/04/2006 | 
| పుట్టిన ఊరు | వేటపాలెం | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | వ్యావహారిక భాషా వికాసం  సాహితీ వ్యాసాలు భాషా శాస్త్ర వ్యాసాలు పురాతన నామకోశం జర్నలిజం – పరిచయం నేటి తెలుగు – నివేదిక  | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | సాహితీ సత్కారం | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ఆధునిక వ్యవహార కోశం (పుస్తకం) | 
| సంగ్రహ నమూనా రచన | – | 
బూదరాజు రాధాకృష్ణ
ఆధునిక వ్యవహార కోశం
ఆధునిక వ్యవహార కోశం గ్రంథంలో వైద్య, న్యాయశాస్త్రాలకు సంబంధించిన ప్రాథమిక పరిభాష ఉంది. పాత్రికేయులకి, అనువాదకులకి, తెలుగులో శాస్త్ర విషయాలు రాసేవారికి ఉపయోగించే గ్రంథం. దాదాపు 2000 ఆరోపాల చేర్పుతో రెండవకూర్పు.
https://www.amazon.in/ADHUNIKA-VYAVAHAARAKOSAM-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B6%E0%B0%82/dp/8193661826/ref=sr_1_2?dchild=1&qid=1628615782&refinements=p_27%3ABudaraju+Radhakrishna&s=books&sr=1-2
———–