డా. రూప్ కుమార్ డబ్బీకార్ (Dr. Rup Kumar Dabikar)

Share
పేరు (ఆంగ్లం)Dr. Rup Kumar Dabikar
పేరు (తెలుగు)డా. రూప్ కుమార్ డబ్బీకార్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kinige.com/book/Fluorosis+Fluorosis
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఫ్లోరోసిస్‌… ఫ్లోరోసిస్‌…(పుస్తకం)
సంగ్రహ నమూనా రచనలక్షల గొంతుకలు మీటుకుంటూ పారవలసిన నీటి పాట అపశ్రుతుల స్వరాల నాలాపిస్తూ జనం గొంతులో విలాప రాగాల తీర్థం పోస్తూ, విషపు ప్రవాహమై కాటువేస్తూ తెలంగాణలోని కొన్ని పల్లె ప్రాంతాల, జానపదుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.

డా. రూప్ కుమార్ డబ్బీకార్
ఫ్లోరోసిస్‌… ఫ్లోరోసిస్‌…(పుస్తకం)

లక్షల గొంతుకలు మీటుకుంటూ పారవలసిన నీటి పాట అపశ్రుతుల స్వరాల నాలాపిస్తూ జనం గొంతులో విలాప రాగాల తీర్థం పోస్తూ, విషపు ప్రవాహమై కాటువేస్తూ తెలంగాణలోని కొన్ని పల్లె ప్రాంతాల, జానపదుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.

నల్లగొండ జిల్లాలో తీవ్రంగా వున్న ఫ్లోరోసిస్‌ సమస్య ఈ దీర్ఘకవితకి ఇతివృత్తం.

శబ్దాన్ని ముక్కలుగా చేయకు

శబ్దం కోటి గొంతుకల ఆర్తనాదం

శబ్దాన్ని ఓంకారపు ముసుగులో దాచకు

శబ్దం దాహార్తుల నినాదం

శబ్దాన్ని నిశ్శబ్దం నుండి వేరు చేయకు

శబ్దం రాజకీయపు నక్కల జిత్తుల్ని

ధ్వంసించే అంకుశం

శబ్దం

రక్తపు మరకలంటిన నీటి పగల కుత్తుకల

కత్తిరించే చురకత్తుల విన్యాసం

https://kinige.com/book/Fluorosis+Fluorosis

———–

You may also like...