డా. జడా సుబ్బారావు (Dr. Gada Subbarao)

Share
పేరు (ఆంగ్లం)Dr. Gada Subbarao
పేరు (తెలుగు)డా. జడా సుబ్బారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.logili.com/short-stories/talarathalu-dr-jada-subbarao/p-7488847-49960082390-cat.html
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతలరాతలు (పుస్తకం)
సంగ్రహ నమూనా రచన‘కాలక్షేపానికో, కన్నీళ్లు పెట్టించడానికో కాదు – కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను.

డా. జడా సుబ్బారావు

‘కాలక్షేపానికో, కన్నీళ్లు పెట్టించడానికో కాదు – కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను. నేనెందుకు చదవాలి? అని భావించే పాఠకులకు.. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేస్తాయి. మనిషి తనను తాను సంస్కరించుకుంటూ, తన ఆలోచనలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగితేనే ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలడు. ఆ దిశగా చేసిన చిన్న ప్రయత్నం ఇది’.

https://www.logili.com/short-stories/talarathalu-dr-jada-subbarao/p-7488847-49960082390-cat.html

———–

You may also like...