| పేరు (ఆంగ్లం) | Kallam Haranadha Reddy | 
| పేరు (తెలుగు) | కళ్ళం హరనాథరెడ్డి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | – | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.telugubooks.in/products/na-jeevayaanam,http://www.anandbooks.com/Jeevitardham-Telugu-Book-By-Kavuri-Satyanarayana,http://www.anandbooks.com/Jeevitardham-Telugu-Book-By-Kavuri-Satyanarayana | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | జీవితార్థం (పుస్తకం) | 
| సంగ్రహ నమూనా రచన | ‘జీవితార్థం” నాటకంలో ఒక సజీవశిల్పం ఉంది, వేదన ఉంది, ప్రేమ ఉంది, ఆక్రోశం ఉంది. క్షీణించిపోతున్న కుటుంబ విలువల్ని తిరిగి నిలబెట్టాలనే ఆకాంక్షతో రాస్తే సహృదయ ప్రేక్షకులు నీరాజనం పట్టారు. | 
కళ్ళం హరనథరెడ్ది
జీవితార్థం (పుస్తకం)
”జీవితార్థం” నాటకంలో ఒక సజీవశిల్పం ఉంది, వేదన ఉంది, ప్రేమ ఉంది, ఆక్రోశం ఉంది. క్షీణించిపోతున్న కుటుంబ విలువల్ని తిరిగి నిలబెట్టాలనే ఆకాంక్షతో రాస్తే సహృదయ ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఒక సినిమాని మించి, ఒక టీవీని మించి ఆంధ్ర ప్రేక్షకులు ఈ నాటకాన్ని చూసి సజల నేత్రాలతో నటీనటుల్ని అక్కున చేర్చుకున్న సన్నివేశం ఎక్కడ కానవస్తుంది. ఒక్క రంగస్థలం మీద తప్ప. ఆ అదృష్టం జీవితార్థం నాటకంది.
ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబాలు పోయి, ప్రేమ, ఆత్మీయతలు, అనుబంధాలు అన్నీ ”వ్యాపార బంధం”గా మారుచున్న ఈ కాలంలో ఈ తరంవారికి జ్ఞానోదయం ”జీవితార్థం”. ఈ నాటకం ద్వారా కొంతైనా మార్పు రాకపోతుందా? అని ఎదురు చూద్దాము. – కళ్ళం హరనాధరెడ్డి
http://www.anandbooks.com/Jeevitardham-Telugu-Book-By-Kavuri-Satyanarayana
———–