| పేరు (ఆంగ్లం) | Ravikanti Vasunandhan |
| పేరు (తెలుగు) | రావికంటి వసునందన్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | జగ్గమ్మ |
| తండ్రి పేరు | కిష్టయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 05/04/1949 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | అధ్యాపకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | రతీప్రద్యుమ్నము గురుకులము భారతం (నిర్వచన పద్యకృతి) బలి అష్టాక్షరి పంచాక్షరి కృష్ణం కలయ… ఊర్మిళ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Kavishiromani-Acharya-Ravikanti-Vasunandan/s? |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఎ.పి.ఎ.యు.ఎస్. సమాఖ్య కడప వారిచే స్వర్ణపతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ధర్మనిధి సాహిత్య పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అడుగడుగునా…(పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | కవి ఒక జీవితం కాదు, అనేక జీవితాలను జీవిస్తాడు. ఒక అనుభవం కాదు, అనేకుల, అనేక అనుభవాల్ని అనుభూతిస్తుంటాడు. సామ్యాన్యుడైన వ్యక్తికన్నా భిన్నంగా జీవన వైవిధ్యాలని దర్శించగలుగుతాడు. అక్షరాలా ఆవిష్కరించగలుగుతాడు. ఆచార్య రావికంటి వసునందన్ “అడుగడుగునా…” కవితా సంపుటి ఇందుకు నిదర్శనం. |
రావికంటి వసునందన్
అడుగడుగునా…(పుస్తకం)
కవి ఒక జీవితం కాదు, అనేక జీవితాలను జీవిస్తాడు. ఒక అనుభవం కాదు, అనేకుల, అనేక అనుభవాల్ని అనుభూతిస్తుంటాడు. సామ్యాన్యుడైన వ్యక్తికన్నా భిన్నంగా జీవన వైవిధ్యాలని దర్శించగలుగుతాడు. అక్షరాలా ఆవిష్కరించగలుగుతాడు. ఆచార్య రావికంటి వసునందన్ “అడుగడుగునా…” కవితా సంపుటి ఇందుకు నిదర్శనం.
కవి తన పరిసరాల్లో, సమాజంలో అతి సామాన్యంగా, అప్రాముఖ్యమనిపించే సాదా సీదా అంశాల్నుంచి, అసాధారణ విషయాల్ని సామాజిక జీవన వాస్తవికతను, అంతరాంతర సత్యాలను ఆవిష్కరించగలిగే ప్రతిభ ఉన్నవాడు. అలవోకగా అలాంటి కవిత్వాన్ని నిరంతరం రాస్తున్న అవిశ్రాంత సృజన పథికుడు వసునందన్.
ఈ సంపుటిలోని కవితలన్నీ లఘు కవితలు. అలతి అలతి పదాలతో నాలుగైదు పంక్తులలోనే కవితలు పూర్తవుతాయి. మన కళ్ళముందు వైవిధ్యభరితమైన జీవనదృశ్యాలను సాక్షాత్కరింపజేస్తాయి. మనల్ని ఆలోచింపచేస్తాయి. సాధారణ జీవనదృశ్యాల నుంచి జీవిత సత్యాలను ఆవిష్కరిస్తాయి.
https://kinige.com/book/Adugaduguna
———–