శారదా శ్రీనివాసన్ (Sharada Srinivasan)

Share
పేరు (ఆంగ్లం)Sharada Srinivasan
పేరు (తెలుగు)శారదా శ్రీనివాసన్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/18/1935
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తికళాకారిణి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.logili.com/home/search?q=Sarada%20Srinivasan,

https://www.amazon.in/Books-Sharada-Srinivasan/s?rh=n%3A976389031%2Cp_27%3ASharada+Srinivasan,

https://kinige.com/book/Naa+Radio+Anubhavalu+Gnapakalu

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచిరంజీవి సాహిత్య సమాలోచనం (పుస్తకం)
సంగ్రహ నమూనా రచనచిరంజీవిగారి ఈ సాహిత్య సమాలోచనా గ్రంధానికి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు ఒక సిద్దాంత గ్రంధ రచనా ప్రణాళికనుగాక, జనరంజకమైన ఆత్మీయ ప్రసంగవైఖరిని ఎన్నుకున్నారు. చిరంజీవిగారి రచనా ప్రతిభను, ఆయా రచనల వెనుక వారికి గల సమాజహిత చింతనను విశదం చేశారు.

శారదా శ్రీనివాసన్
చిరంజీవి సాహిత్య సమాలోచనం (పుస్తకం)

 చిరంజీవిగారి ఈ సాహిత్య సమాలోచనా గ్రంధానికి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు ఒక సిద్దాంత గ్రంధ రచనా ప్రణాళికనుగాక, జనరంజకమైన ఆత్మీయ ప్రసంగవైఖరిని ఎన్నుకున్నారు. చిరంజీవిగారి రచనా ప్రతిభను, ఆయా రచనల వెనుక వారికి గల సమాజహిత చింతనను విశదం చేశారు. ఆయా రచనలను చదవని వారయినా – వాటిలోని కధనూ, సంఘటనలనూ, పాత్రలనూ, శారదగారు చెప్పిన తీరులో చక్కగా ఆకళింపు చేసుకొని, ఆ నాటకాలను విన్న, చూసిన, ఆ నవలలను చదివిన ఆనందాన్ని, ప్రయోజనాన్ని అందిపుచ్చుకోగలరు. శారదగారి రచనా శైలి  ఈ పుస్తక పఠనానికి మూలాధారనాడి. ఇది నిజంగా ఒక మంచి ఉపాయనం. ఒక సహుద్యోగి వ్యక్తిత్వ సాహిత్యాలను ఇలా సమాలోచన గ్రంధంగా మునుపు ఎవరైనా వెలువరించారో లేదో తెలియదుగానీ, శారదా శ్రీనివాసన్ గారి ఈగ్రంధం ఒక విలక్షణమూ, విశిష్ఠమూ అయిన రచన. చిరంజీవిగారిని. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎప్పటికీ సార్ధక నామధేయునిగా నిలుపగల ఈ గ్రంధాన్ని పాఠక ప్రపంచం సమాదరించగలదనీ, చిరంజీవిగారి  ఆశయదీప్తితో సమాజం పరిడవిల్లగలదనీ ఆకాంక్షిద్దాం.

https://www.logili.com/humour/chiramjivi-sahitya-samalochanam-sarada-srinivasan/p-7488847-20736984711-cat.html#variant_id=7488847-20736984711

———–

You may also like...