| పేరు (ఆంగ్లం) | I. Venkat Rao |
| పేరు (తెలుగు) | ఐ.వెంకట్రావ్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 08/07/1942 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ఒకేఒక్కడు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/biography-autobiography/oke-okkadu-i-venkatrao/p-7488847-74292813671-cat.html#variant_id=7488847-74292813671 |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఒకేఒక్కడు (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | ఇది కథ కాని కథ! జీవిత కథ! కలియుగ రాముని కథ! నందమూరి తారకరాముని కథ! ఈ తారక రామాయణంలో పూర్వ రామాయణం, పూర్వోత్తర రామాయణం, ఉత్తర రామాయణం – అనే మూడు రామాయణాలు కలగలిసి ఉన్నాయి |
ఐ.వెంకట్రావ్
ఒకేఒక్కడు (పుస్తకం)
ఇది కథ కాని కథ! జీవిత కథ! కలియుగ రాముని కథ! నందమూరి తారకరాముని కథ! ఈ తారక రామాయణంలో పూర్వ రామాయణం, పూర్వోత్తర రామాయణం, ఉత్తర రామాయణం – అనే మూడు రామాయణాలు కలగలిసి ఉన్నాయి. పూర్వ భాగం తారక రాముని జననం, బాల్యం, వెండితెర జీవితానికి సంబంధించినది కాగా, మధ్య భాగంలో రాజకీయ దండయాత్ర, కాంగ్రెసు కోటను వశం చేసుకున్న వైనం వంటి సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఉత్తర రామాయణ కథ ఆయన జీవిత చరమ దశ. ఆ దశలో అంకురించిన ప్రేమాయణం, తత్ఫలితంగా సాగిన కుటుంబ కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రంలో ఆయన శాపగ్రస్తుడయిన ఒక కర్ణుని వలె, వరప్రసాది అయిన ఒక భీష్ముని వలె యుద్ధభూమిలో తుదిశ్వాస వదలడం తదితర కథాంశాలు ఉన్నాయి.
https://www.logili.com/biography-autobiography/oke-okkadu-i-venkatrao/p-7488847-74292813671-cat.html#variant_id=7488847-74292813671
———–