రావి నారాయణరెడ్ది (Ravi NarayanaReddy)

Share
పేరు (ఆంగ్లం)Ravi NarayanaReddy
పేరు (తెలుగు)రావి నారాయణరెడ్ది
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/07/1991
మరణం06/05/1908
పుట్టిన ఊరుబొల్లేపల్లి
విద్యార్హతలు
వృత్తికమ్యూనిస్టు నాయకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.amazon.in/Veera-Telangana-1,

https://www.amazon.in/Jeevana-Patham-Narayana-Sweeya-http://www.anandbooks.com/Veera-Telangana-Naa-Anubhavaalu-Gnapakaalu-Telugu-Book-by-Ravi-Narayana-Reddy

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవీర తెలంగాణా నా అనుభవాలు జ్ఞాపకాలు(పుస్తకం)
సంగ్రహ నమూనా రచనకట్ట బట్టలేనివాడు, తిన తిండిలేనివాడు, పొట్ట నక్షరంముక్కలేనివాడు, వెట్టిచాకిరీ తప్పనివాడు, ఎముకలగూడు తప్ప ఏమీ మిగలనివాడు, ‘దొరా నీబాంచె’నని దేవురించే దీనుడు, హీనుడు, దిక్కులేనివాడు అయిన తెలంగాణా మానవుడిని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు తట్టిలేపాయి.

రావి నారాయణరెడ్ది
వీర తెలంగాణా నా అనుభవాలు జ్ఞాపకాలు(పుస్తకం)

కట్ట బట్టలేనివాడు, తిన తిండిలేనివాడు, పొట్ట నక్షరంముక్కలేనివాడు, వెట్టిచాకిరీ తప్పనివాడు, ఎముకలగూడు తప్ప ఏమీ మిగలనివాడు, ‘దొరా నీబాంచె’నని దేవురించే దీనుడు, హీనుడు, దిక్కులేనివాడు అయిన తెలంగాణా మానవుడిని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు తట్టిలేపాయి. తన హక్కులకై పోరే వీరుని చేశాయి. భూమికోసం, భుక్తికోసం, దేశ దాస్య విముక్తికోసం కృత నిశ్చయంతో పోరాడే మహా యోధునిగా మలిచాయి. దొర కాళ్ళు పిసికిన చేతులే అతడి కుత్తుకను పట్టే హస్తాలయ్యాయి. పోలీసుల, దేశముఖుల ముందు మోకరిల్లిన వాడే ఒక చేత భర్మారుబందూకు, మరొక చేత ఎర్రబావుటా పట్టి నిటారుగా నిలిచాడు.

 

తన కష్టఫలము, కామందు ఆస్తీ అయిన పంటపొలం నుంచి పిట్టల్ని కొట్టే వడిసెల – పోలీసులను, రౌడీలను పారదోలే ఆయుధం అయింది.

 

ఇలాంటి కథను కామ్రేడ్‌ రావి నారాయణ రెడ్డి ”వీర తెలంగాణా – నా అనుభవాలు, జ్ఞాపకాలు” అన్న యీ పుస్తకంలో చెపుతున్నారు.    

http://www.anandbooks.com/Veera-Telangana-Naa-Anubhavaalu-Gnapakaalu-Telugu-Book-by-Ravi-Narayana-Reddy

———–

You may also like...