| పేరు (ఆంగ్లం) | Rambatla Krishnamurthy |
| పేరు (తెలుగు) | రాంభట్ల కృష్ణమూర్తి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | సుభద్ర |
| పుట్టినతేదీ | మార్చి 3, 1920 |
| మరణం | డిసెంబర్ 7, 2001 |
| పుట్టిన ఊరు | అనాతవరం, తూర్పు గోదావరి జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | పరిశోధన, అధ్యయనం పత్రికా రచన |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | శశవిషాణం పారుటాకులు జన కథ వేదభూమి వేల్పుల కథ సొంతకథ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | |
| పొందిన బిరుదులు / అవార్డులు | శ్రీ తుమ్మల వెంకట్రామయ్య సాహితీ పురస్కారం శ్రీ పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | సొంత కథ (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | ఇది బ్రాహ్మణ్యం కథ…… |
రాంభట్ల కృష్ణమూర్తి
సొంత కథ (పుస్తకం)
ఇది
బ్రాహ్మణ్యం కథ
కమ్యూనిస్టు కథ
కార్మికుడి కథ
కార్టూనిస్టు కథ
సాహితీవేత్త కథ
జర్నలిస్టు కథ
ఎనభై వసంతాల అనుభవాల కథ.
http://www.anandbooks.com/Sonta-Katha
———–