పొత్తూరి వెంకటేశ్వరరావు (Pothuri Venkateswarao)

Share
పేరు (ఆంగ్లం)Pothuri Venkateswarao
పేరు (తెలుగు)పొత్తూరి వెంకటేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ02/08/1934
మరణం03/05/2020
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తిపాత్రికేయుడు,,రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువాసిరెడ్డి వేంకటాద్రినాయుడు
విధి నా సారథి
పారమార్థిక పదకోశం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://sahithibooks.com/product-category/%
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు
సంగ్రహ నమూనా రచనచరిత్ర పునర్నిర్మాణానికి జీవిత చరిత్రలెంతగానో తోడ్పడతాయి.

పొత్తూరి వెంకటేశ్వరరావు
అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు

  చరిత్ర పునర్నిర్మాణానికి జీవిత చరిత్రలెంతగానో తోడ్పడతాయి. గతకాలపు ఘనతలను ఒక చారిత్రిక వ్యక్తి జీవిత గమనం ద్వారా గ్రహించి కొత్త తరానికి అందచేయటం వీటి ప్రధాన ధ్యేయం. కేవలం సమాచార సంపన్నతతో కూడినవే గాకుండా ఇప్పటి సమాజానికి స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. స్వీయ జీవిత చరిత్రల సందర్భం వేరు. అవి ఆయా వ్యక్తిమాత్రుల దృక్కోణం నుండి వివరించిన వారి జీవిత సందర్భాలు. వాటిలో వ్యక్తిగత పక్షపాతానికి అవకాశమెక్కువ. వాటి దృష్టి, దృక్కోణాలు వేర్వేరుగా ఉంటాయి. జీవిత చరిత్రలు కొన్ని సందర్భాల్లో వాస్తవికత, సమతూకపు స్థాయిని దాటి, మహాత్ముల జీవిత చరిత్రల స్థాయిని సంతరించుకుంటాయి. దీంతో చరిత్ర వక్రీకరించబడుతుంది. నిజానిజాలు బయల్పడవు. అలాగే ఈ పుస్తకం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి గారి జీవిత చరిత్ర.

 

https://www.logili.com/biography-autobiography/vasireddy-venkatadri-nayudu-potturi-venkateswararao/p-7488847-41352447100-cat.html#variant_id=7488847-41352447100

———–

You may also like...