గొట్టిపాటి బ్రహ్మయ్య (Gottipati Brahmaiah)

Share
పేరు (ఆంగ్లం)Gottipati Brahmaiah
పేరు (తెలుగు)గొట్టిపాటి బ్రహ్మయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/03/1893
మరణం07/19/1982
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://telugubidda.in/content/%E0%B0%97%E0
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ
భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ (1982)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనా జీవన నౌక (పుస్తకం)
సంగ్రహ నమూనా రచనకృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తొలి శాసనమండలి చైర్మన్‌గా పని చేశారు.ఆత్మ స్తుతి, పరనింద లేని ఏకైక జీవితచరిత్రగా ఈ పుస్తకం అభిమానుల్ని అలరిస్తుంది.

గొట్టిపాటి బ్రహ్మయ్య
నా జీవన నౌక (పుస్తకం)

కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తొలి శాసనమండలి చైర్మన్‌గా పని చేశారు.ఆత్మ స్తుతి, పరనింద లేని ఏకైక జీవితచరిత్రగా ఈ పుస్తకం అభిమానుల్ని అలరిస్తుంది.

తన జీవితంలో చేస్తూ వచ్చినట్లే తన జీవిత చరిత్ర రచనలో సైతం ఆ మంచిని చూడటానికే ప్రయత్నించారు అని నార్ల వెంకటేశ్వరరావు గారు కించిత్తు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఎవరి మీద ఒక్క ఆరోపణ కూడా లేకుండా తన జీవిత చరిత్రని రాసుకున్న వ్యక్తిగా గొట్టిపాటి బ్రహ్మయ్య గారు చరిత్రలో నిలిచిపోతారు.1898 నుంచి 1984 వరకు 86 ఏళ్ళు బ్రతికి, అందులో ఎక్కువ భాగం క్రియాశీల రాజకీయాల్లో తలమునకలుగా బ్రతికిన వ్యక్తికి సహజంగానే పరిచయాలు మెండు. వాళ్ళందరి గురించి తనకు తెల్సిన మంచి విషయాలు మాత్రమే రాయటం బహుశా ఆయనకొక్కరికే సాధ్యమైన పనేమో.

* * *

బ్రహ్మయ్యగారి స్వీయచరిత్రలో వారి స్వంతచరిత్ర మాత్రమే కాక ఇతర్ల చరిత్రలెన్నో వున్నాయి. ఒక వ్యక్తులను గురించేకాదు, వస్తువులను గురించి, దేశాన్ని గురించి, కాలాన్ని గురించి, అవసరాలను గురించి, పరిసరాలను గురించి, మంచిని గురించి, చెడును గురించి, పట్టణాలను గురించి, పల్లెలను గురించి, ఈ విధంగా ఎన్నో.

జన్మించిన ప్రతీవ్యక్తి గొప్పవారు కాలేరు. గొప్పవారైన వారంతా మంచివారు కాలేరు. గొప్పతనమూ, మంచితనమూ ఒకే వ్యక్తిలో యిమిడినప్పుడు ఆ వ్యక్తులు గొప్ప మంచివారయేది. మంచి గొప్పవారయేది. ఈ సత్యాన్నే చాటుతుంది బ్రహ్మయ్యగారి స్వీయచరిత్ర.

– సంజీవ్‌దేవ్

https://kinige.com/book/Naa+Jeevana+Nauka

———–

You may also like...