| పేరు (ఆంగ్లం) | R.C. Krishnaswamyraju |
| పేరు (తెలుగు) | ఆర్.సి.కృష్ణస్వామిరాజు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | నారాయణమ్మ |
| తండ్రి పేరు | రాచకొండ చెంగల్రాజు |
| జీవిత భాగస్వామి పేరు | సూరపరాజు మీనాక్షి |
| పుట్టినతేదీ | 1962 జనవరి 19 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ఈశ్వరాపురం గ్రామం, పుత్తూరు తాలుకా చిత్తూరు జిల్లా |
| విద్యార్హతలు | ఎమ్.ఏ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమోలు |
| వృత్తి | రిటైర్డ్ ఎల్.ఐ.సి. డెవలప్మెంట్ ఆఫీసర్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అంకిత హృది గదులు,ఈకాలం పిల్లలు,పాపం! ఆడాళ్ళు,దృష్టిదోషం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/short-stories/mugguralla-mitta-r-c-krishnaswami-raju/p-7488847-94764586987-cat.html |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ముగ్గురాళ్ళ మిట్ట (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | 1984 లో ఈ కాలం పిల్లలు కథతో ప్రారంభమైన ఆర్ సి కృష్ణస్వామిరాజు రచనా ప్రస్థానం ఇప్పటికి అదే యువస్ఫూర్తిని కొనసాగిస్తోంది. |
ఆర్.సి.కృష్ణస్వామిరాజు
ముగ్గురాళ్ళ మిట్ట (పుస్తకం)
1984 లో ఈ కాలం పిల్లలు కథతో ప్రారంభమైన ఆర్ సి కృష్ణస్వామిరాజు రచనా ప్రస్థానం ఇప్పటికి అదే యువస్ఫూర్తిని కొనసాగిస్తోంది. అయన జ్ఞాన దాహానికి సాధించిన డిగ్రీలు ఓ కొలమానం. ఎల్ ఐ సి లో ఉన్నతాధికారిగా 1987 నుంచి పని చేస్తున్న ఈయన విద్యార్హతలు ఎం. ఏ. ప్రజాసంబంధాల్లో బ్యాచులర్ డిగ్రీ, జర్నలిజంలో, మార్కెటింగ్ లో పి. జి. డిప్లమాలు ఇంకా డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ వగైరాలు.
https://www.logili.com/short-stories/mugguralla-mitta-r-c-krishnaswami-raju/p-7488847-94764586987-cat.html
———–