| పేరు (ఆంగ్లం) | Vimala |
| పేరు (తెలుగు) | విమల |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1963 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | తెలుగు కవయిత్రి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | సౌందర్యాత్మక హింస వంటిల్లు అడవి ఉప్పొంగిన రాత్రి-తెలుగు కవితా సంపుటి వదిలేయాల్సి వచ్చిన ఇల్లు పక్షిరెక్కల చప్పుడు ఒక ఇసుక దారి మాకొద్దీ చంఢాలంం( ఆంద్ర ప్రదేశ్ లోని మురుగు నీటి కార్మికుల వ్యధలు) కు సహ రచయిత గా వ్యవహరించారు. హైదారాబాదు బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | పునాదులతో సహా తవ్విపోద్దాం రండి!(కవిత్వం) |
| సంగ్రహ నమూనా రచన | – |
విమల
పునాదులతో సహా తవ్విపోద్దాం రండి!(కవిత్వం)
భయం భయంగా నిశ్శబ్దంగా నిరాశగా
మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ
అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది.
… ఆమెను చూస్తే ఒక గరిటె గానో … పెనం లానో …
మా వంటింటిని అలంకరించిన ఒక పరికరంలానో ఉంటుంది!
ఒక్కోసారి ఆమె
మండుతున్న పొయ్యి లాగా కూడా వుంటుంది. .. … మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి
కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న
———–