Share
పేరు (ఆంగ్లం)Jangaaih Boyya
పేరు (తెలుగు)బోయ జంగయ్య
కలం పేరు
తల్లిపేరుఎల్లమ్మ
తండ్రి పేరుమల్లయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ10/1/1942
మరణం05/07/2016
పుట్టిన ఊరురామన్న పేట
విద్యార్హతలుసాహిత్యంలో బి. ఎ
వృత్తిరచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకష్టసుఖాలు, జీవితమలుపులు,లోకం, గొర్రెలు, ఎచ్చరిక, దున్న, రంగులు , చీమలు , తెలంగాణ వెతలు , బోజ కథలు , బమ్మలు , ఉప్పనీరు, ఇప్పపూలు, ఆమె
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://jsnbooks.com/book/boya-

https://www.amazon.in/Books-Boya-Jangaiah/s?

http://www.anandbooks.com/Boya-Jangaiah-

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబోయ జంగయ్య కథలు
సంగ్రహ నమూనా రచన

బోయ జంగయ్య
బోయ జంగయ్య కథలు

సహజమైన ప్రతిభాపాటవాలతో గొప్ప సృజనాత్మక రచయితగా సాహిత్యంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగల్గిన బోయ జంగయ్య కవి, కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త. దళిత చైతన్యం, అంధ మూఢవిశ్వాసాల పట్ల తిరస్కారం, శాస్త్రీయ దృక్పథంగా సమన్వయంగా సాగిన కథానికల సమాహారం ఈ కథా సంపుటి.

పారిశ్రామికీకరణ కారణంగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే పల్లెటూర్లు మాయమవుతున్న విషాద దృశ్యాలు, దళిత జీవన వాస్తవికత, దొంగ స్వాముల బాబాల అకృత్యాల చిత్రణతో విస్తరించిన ఈ కథానికలు స్ఫూర్తిదాయకాలు.

అన్యాయాలు, అక్రమాలను కళ్లకు కట్టినట్టు చిత్రించటమే కాకుండా వాటిని ప్రతిఘటిస్తూ వుద్యమించాలని అంతస్సూత్రంగా చెప్పిన కథానికలివి.

ఈ అసమ సమాజంలో వివక్ష దోపిడీ పీడనలకు గురవుతున్న అణగారిన వర్గాలకు ఇవి ప్రాతినిథ్య కథలు.

క్లుప్తత, నాటకీయత ప్రధాన లక్షణాలు కాగా సూటిగా స్పష్టంగా పాఠకుడి మదిలోకి హృదిలోకి దూసుకుపోయే ఈ కథానికలు బోయ జంగయ్య జీవితానుభవాలే!

http://www.anandbooks.com/Boya-Jangaiah-Kathalu-Telugu-Book-Boya-Jangaiah

———–

You may also like...