| పేరు (ఆంగ్లం) | Srilatha Savidiboyina |
| పేరు (తెలుగు) | శ్రీలత సవిడిబోయిన |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ప్రేమకు రూపం |
| సంగ్రహ నమూనా రచన | అన్యోన్యత మనసుకి రూపం ఇష్టానికి ప్రతీక ప్రేమానురాగాలకు….. |
శ్రీలత సవిడిబోయిన
ప్రేమకు రూపం
అన్యోన్యత
మనసుకి రూపం
ఇష్టానికి ప్రతీక
ప్రేమానురాగాలకు,
అభిమానాలకు అద్దం
ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా
ఎన్ని అడ్డంకులు ఉన్నా
అన్యోన్యత ఆనకట్ట ముందు
అన్ని దిగదుడుపే
కష్టమైనా,నష్టమైనా
అన్ని ఎదురించి
ఎదురీదుతుంది-అన్యోన్యత
చెప్పుడు మాటలను
చెడు విషయాలను
పనికి రాని వాటిని వినదు
నమ్మకమే పునాదిగా
అంతం లేని ఆనందంతో
సాగుతుంది అన్యోన్యత
https://www.harshanews.com/2020/06/blog-post_5.html
———–