కన్నోజు ఫణి మాధవి (Kanoju Phani Madhavi)

Share
పేరు (ఆంగ్లం)Kanoju Phani Madhavi
పేరు (తెలుగు)కన్నోజు ఫణి మాధవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుఖమ్మం
విద్యార్హతలు
వృత్తికవయిత్రి మరియు రచయిత్రి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుడాక్టర్‌ రాధేయ కవితా పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఓ వినతి(కవిత)
సంగ్రహ నమూనా రచన“నీకు ఆకలేస్తే
ఆరున్నొక్క రుచుల కంచం……

కన్నోజు ఫణి మాధవి
ఓ వినతి(కవిత)

“నీకు ఆకలేస్తే

ఆరున్నొక్క రుచుల కంచం

నీకు..

ఆకలేస్తే..

పంచభక్ష్య పరమాన్నం

నీకు..

…..ఆకలేస్తే…

నువు ఆబగా ఆక్రమించే ఇస్తరాకు

***

ఆకలి.. ఆహారం.. ఇంతేనా…

ఆరడుగుల్లో అస్తమించే లోపు

అవని హృదిలో

అరంగుళమైనా అధిరోహించు.”!!

 

https://www.facebook.com/1393080854146321/posts/1957188177735583/

———–

You may also like...