| పేరు (ఆంగ్లం) | Shajahana |
| పేరు (తెలుగు) | షాజహానా |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://www.saarangabooks.com/telugu/2013/10/30/%E0 |
| స్వీయ రచనలు | దర్దీ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.anandbooks.com/ |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | దర్దీ |
| సంగ్రహ నమూనా రచన | పుట్టాక నా తాలూకు మాయను పాతిపెడితే ఆప్యాయంగా తనలో కలుపుకున్న ఈ మట్టి బిడ్డను నేను! నా తల్లిమట్టి మీదనే ఇవాళ పూచీకత్తు అడుగుతున్నారు? |
షాజహానా
పుట్టాక నా తాలూకు మాయను పాతిపెడితే
ఆప్యాయంగా తనలో కలుపుకున్న ఈ మట్టి బిడ్డను నేను!
నా తల్లిమట్టి మీదనే ఇవాళ పూచీకత్తు అడుగుతున్నారు?
…
నా తల్లీ తండ్రీ నీరూ నిప్పూ
ఆఖరుకి నేను కూడా వేరు కాదు – నా ప్రాంతమే
నువ్వు నా దేహంలో భాగం అయితే
కవి పక్కన పెట్టే దాన్ని అందరిలా
కానీ ప్రేమికా!
నువ్విప్పుడు నా ఆత్మలో భాగానివి
నా భూమివి..!
…
పాతబస్తీ తరపున
నిరాహారదీక్ష చేస్తూ నిలబడ్డ చార్మినార్
నాలుగు చేతులతో
నిరసన వ్యక్తం చేస్తూ చార్మినార్..
…
ఈ భూమి మీద నీ పాదమెంతో నా పాదమూ అంతే!
అయినా కాలు బయట పెట్టడానికి నాకు అవకాశమే లేదు
అలసిన నా మనసు అనుకోవడానికి ఇక్కడ స్థలం లేదు
మరో గ్రహం ఏదైనా ఉందేమో వెతుక్కోవాలి!
http://www.anandbooks.com/Dardee-Shajahana-Kavitvam-Telugu-Book-By-Shajahana
———–