పేరు (ఆంగ్లం) | M Sailajamitra |
పేరు (తెలుగు) | ఎం.శైలజామిత్ర |
కలం పేరు | – |
తల్లిపేరు | అనసూయాదేవి |
తండ్రి పేరు | తెలికిచెర్ల శేషగిరిరావు |
జీవిత భాగస్వామి పేరు | సత్యమిత్ర మటేటి |
పుట్టినతేదీ | 01/15/1996 |
మరణం | – |
పుట్టిన ఊరు | చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లుగ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | ఆకాశవాణి ఎఫ్ .ఎమ్ రైన్ బో కోఆర్డినేటర్ స్టాఫ్ రిపోర్టర్ (టుడే ఫ్రీడమ్ ) |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శంఖారావం (కవితా సంపుటి) మనోనేత్రం (కవితా సంపుటి) నిశ్శబ్దం (కవితా సంపుటి) అగ్నిపూలు (కవితా సంపుటి) అంతర్మథనవేళ (కవితా సంపుటి) Silver Lines Glowing Flowers (అనువాదం ) Hard Working Earth (అనువాదం ) Voice of Water (అనువాదం ) రాతిచిగుళ్ళు (కవితా సంపుటి) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అడ్డా(కథ) |
సంగ్రహ నమూనా రచన | విభిన్న ప్రక్రియల్లో రచనలు చేస్తున్న సృజనశీలి శైలజామిత్ర. కథానికలని అందంగా తీర్చిదిద్దడంలో పరిణతి చెందిన రచయిత్రి అని ఈ సంపుటి నిరూపిస్తుంది. ఇతరులు స్పృశించని అంశాల్ని ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు. |
ఎం.శైలజామిత్ర
అడ్డా(కథ)
విభిన్న ప్రక్రియల్లో రచనలు చేస్తున్న సృజనశీలి శైలజామిత్ర. కథానికలని అందంగా తీర్చిదిద్దడంలో పరిణతి చెందిన రచయిత్రి అని ఈ సంపుటి నిరూపిస్తుంది. ఇతరులు స్పృశించని అంశాల్ని ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు. ఇతివృత్తానికి తగిన శైలీశిల్పాలతో కథానికలలు విలక్షణ సౌందర్యాన్ని చేకూర్చారు. సన్నివేశాల కల్పనలో, సంభాషణల్లో సహజత్వం తొంగి చూస్తుంది. మనుషుల చిత్తప్రవృత్తులకు మూలాలు ఏమిటో చెప్పడానికి ప్రయత్నించారు. వర్తమాన సమాజంలో విభిన్నరంగాలకు సంబంధించిన మనుషుల జీవితాల్ని హృద్యంగా చిత్రించారు. ఈ కథానికల్లోని పాత్రలు సజీవంగా కళ్ళముందు కదలాడుతున్నట్లుగా తోస్తుంది. పాత్రల చిత్రణలో అంతటి ప్రతిభ చూపడమే దీనికి కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే మానవీయ విలువల్ని పెంపొందించడానికి తోడ్పడే కథానికలివి. చెడును హరించడానికి, మంచిని పెంచడానికి ఉపకరిస్తుంది శైలజామిత్ర కథాసాహిత్యం. అందుకోసమే ఈ కథానికల్ని చదవాలి. పదుగురితో చదివించాలి.
https://kinige.com/book/Adda
———–